E-Paper
Advertisement

AIESL Recruitment 2024: AIESLలో అసిస్టెంట్ సూపర్వైజర్ ఉద్యోగాలు.. అర్హతలివే !

AIESL Recruitment 2024: AIESLలో అసిస్టెంట్ సూపర్వైజర్ ఉద్యోగాలు.. అర్హతలివే !
Advertisement

AIESL Recruitment 2024 : ముంబాయిలోని ఏఐ ఇంజనీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ కోసం నోటిషికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 76 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టుల కోసం అప్లై చేసుకోవచ్చు.

పూర్తి వివరాలు:

Advertisement

మొత్తం ఖాళీల సంఖ్య: 76 పోస్టులు

విద్యార్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. బీసీఏఎస్ బేసిక్ ఏవీఎస్ ఈసీ
సర్టిఫికెట్ తప్పనిసరిగా ఉండాలి.

Advertisement

జీతం: ఎంపికైన వారికి నెలకు రీజనల్ సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టుకు రూ.27,940

వయో పరిమితి:రీజనల్ సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టులకు 40 ఏళ్లు ఉండాలి. అసిస్టెంట్ సైపర్ వైజర్ పోస్టుకు 35 ఏళ్లకు మించకూడదు.

ఫీజు: రూ. 1000, ఎస్టీ, ఎస్సీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.

Also Read: టెన్త్ అర్హతతో 39,481 ఉద్యోగాలు

పని ప్రదేశాలు: ఢిల్లీ, ముంబై, తిరువనంతపురం, చెన్నై, కోల్‌కత్తా, నాగ్‌పూర్

ఎంపిక ప్రక్రియ: అభ్యర్థులను రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

దరఖాస్తులకు చివరి తేదీ: 24-09-2024.

 

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×