BigTV English

Jobs: భోపాల్ రైల్‌టెల్‌లో ఉద్యోగాలు.. అర్హతలు ఇవే..

Jobs: భోపాల్ రైల్‌టెల్‌లో ఉద్యోగాలు.. అర్హతలు ఇవే..

Jobs: భోపాల్‌లోని రైల్‌టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా సైబర్ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్, స్టోరేజీ అడ్మిన్, డేటాబేస్ అడ్మిన్ వంటి పోస్టులను భర్తీ చేయనుంది. అభ్యర్థులు పోస్టులను బట్టి బీఈ, బీటెక్, ఎంసీఏలో ఉత్తీర్ణతతో పాటు 7 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్ కలిగి ఉండాలి.


మొత్తం పోస్టులు: 5
దరఖాస్తు: ఈమెయిల్‌ ద్వారా
ఈమెయిల్‌: bpltooffice@railtelindia.com
ఇంటర్వ్యూ తేది: మార్చి 28
ఎంపిక: ఇంటర్వ్యూ, మెడికల్‌ పరీక్ష ద్వారా
వెబ్‌సైట్: https://www.railtelindia.com/careers.html


Related News

AAI Notification: ఏఏఐలో భారీగా ఉద్యోగాలు.. జీతం అక్షరాల రూ.1,40,000.. ఇంకెందుకు ఆలస్యం

Indian Navy: ఇండియన్ నేవీలో 1266 ఉద్యోగాలు.. జీతం అక్షరాల రూ. 63,200

SBI Notification: ఎస్బీఐ నుంచి భారీ నోటిఫికేషన్ విడుదల.. డిగ్రీ పాసై ఉంటే అప్లై చేసుకోవచ్చు..

Indian Railway: రైల్వేలో పారామెడికల్ స్టాఫ్ జాబ్స్.. మంచివేతనం.. లాస్ట్ డేట్ ఇదిగో..?

IOB notification: ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో ఉద్యోగాలు.. నెలకు స్టైఫండ్ ఇచ్చి మరీ ఉద్యోగం..?

Telangana RTC: నిరుద్యోగులకు బంపర్ ఆఫర్ న్యూస్.. త్వరలో ఆర్టీసీలో 3038 ఉద్యోగాలు

Big Stories

×