E-Paper
Advertisement

BSF Recruitment : BSFలో హెడ్‌కానిస్టేబుల్‌ పోస్టులు.. అర్హులు ఎవరంటే..?

BSF Recruitment : BSFలో హెడ్‌కానిస్టేబుల్‌ పోస్టులు.. అర్హులు ఎవరంటే..?
Advertisement

BSF Recruitment : బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌.. BSF గ్రూప్‌-సి కేటగిరీలో హెడ్‌ కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం 247 పోస్టులున్నాయి. రాతపరీక్ష, ఫిజికల్‌ మెజర్‌మెంట్‌ టెస్ట్, డిక్టేషన్‌ టెస్ట్, పేరాగ్రాఫ్‌ రీడింగ్‌ టెస్ట్‌, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పోస్టును అనుసరించి 60 శాతం మార్కులతో పదో తరగతి, ఐటీఐ లేదా ఇంటర్ (ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమేటిక్స్‌) ఉత్తీర్ణతతోపాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.

Advertisement

పోస్టుల వివరాలు..
హెడ్‌ కానిస్టేబుల్‌ (రేడియో ఆపరేటర్‌)-217
హెడ్‌ కానిస్టేబుల్‌ (రేడియో మెకానిక్‌)-30
వేతనం : నెలకు రూ.25,500 నుంచి రూ.81,100
వయోపరిమితి : 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి
ఆన్‌లైన్ లో దరఖాస్తులు పంపడానికి చివరి తేది : 12-05-2023
రాత పరీక్ష తేది : 04-06-2023

వెబ్‌సైట్‌ : https://bsf.gov.in/

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×