E-Paper
Advertisement

EIL Recruitment 2024: ఈఐఎల్‌‌లో ఉద్యోగాలు.. వెంటనే అప్లై చేసుకోండి

EIL Recruitment 2024: ఈఐఎల్‌‌లో ఉద్యోగాలు.. వెంటనే అప్లై చేసుకోండి
Advertisement

EIL Recruitment 2024: ఢిల్లీలోని ఇంజనీర్స్ లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపాదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషనన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 77 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవచ్చు.

పూర్తి వివరాలు:

Advertisement

మొత్తం ఖాళీల సంంఖ్య: 77 పోస్టులు
ఇంజనీర్ – 02 పోస్టులు
ఆఫీసర్ – 01 పోస్టులు
సైంటిక్ ఆఫీసర్ -01 పోస్టులు
ఆర్కిటెక్ట్- 02 పోస్టులు
డిప్యూటీ మేనేజర్ – 33 పోస్టులు
మేనేజర్- 22 పోస్టులు
సీనియర్ మేనేజర్ – 12 పోస్టులు
డిప్యూటీ జనరల్ మేనేజర్ – 02 పోస్టులు

విభాగాలు:  కెమికల్, మెకానికల్, లైబ్రరీ, ఫైనాన్స్, ఆర్కిటెక్చర్, ఎలక్ట్రికల్, మెటాలర్జీ మొదలైనవి తదితరాలు.

Advertisement

అర్హత: అభ్యర్థుల పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో సీఏ, బీఈ/బీటెక్, పీజీ అర్హతతో పాటు ఉత్తీర్ణత కలిగి ఉండాలి.

వయో పరిమితి: ఆఫీసర్ పోస్టులకు 28 ఏళ్లు, డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టులకు 47 ఏళ్ల , మిగతా పోస్టులకు 40 ఏళ్లు మించకూడదు.

జీతం: నెలకు మేనేజర్ పోస్టులకు రూ. 70 వేల నుంచి 2,80 లక్షల మిగతా పోస్టులకు రూ. 60 వేల నుంచి రూ. 1,80 వేలు

ఎంపిక విధానం : వ్రాత పరీక్షతో పాటు ట్రేడ్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

Also Read: ఇంటర్ అర్హతతో భారీగా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు

దరఖాస్తు విధానం : ఆన్ లైన్ ద్వారా

దరఖాస్తులకు చివరి తేదీ : 04.09.2024

పని చేయాల్సిన ప్రదేశాలు: ఢిల్లీ, గురు గ్రామ్, ముంబై, చెన్నై , కలకత్తా, వడోదర.

అధికారిక వెబ్ సైట్:  www.engineersindla.com

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×