E-Paper
Advertisement

Aviation Opportunities : ఏవియేషన్.. అపార అవకాశాలు!

Aviation Opportunities : ఏవియేషన్.. అపార అవకాశాలు!
Advertisement
Aviation Opportunities

Aviation Opportunities : భారత్ విమానయాన అభివృద్ధిలో ఎంతో ముందుంది. ఎన్నో కొత్త సంస్థలు ఈ రంగంలోకి ప్రవేశిస్తున్నాయి. దీంతో ఈ రంగంలోని నిపుణులకు మంచి అవకాశాలు అందుతున్నాయి. ఏవియేషన్ రంగంలో పైలెట్లు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు, ఏరోస్పేస్ ఇంజనీర్లు, ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజనీర్లు వంటి వివిధ విభాగాల్లో ఎన్నో ఉద్యోగాలు ఉంటాయి. మరి వాటి గురించి తెలుసుకుందామా!

ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌
ఈ బృందం విమానాల రాకపోకలను పర్యవేక్షిస్తారు. ప్రయాణాల్లో అడ్డంకులు లేకుండా చూసుకోవడం వీరి విధి. ఎయిర్‌పోర్ట్‌లో విమానాల టేకాఫ్, ల్యాండింగ్‌‌లు సక్రమంగా జరిగేలా చూస్తారు.

Advertisement

ఏరోస్పేస్‌ ఇంజనీర్‌
ఈ బృందం పైలెట్లకు ఏవియేషన్, నేవిగేషన్‌లకు సూచనలు ఇవ్వడం, నావిగేషన్, కమ్యూనికేషన్, ప్రొపల్షన్స్, కంబస్టన్, రోబోటిక్స్‌లో నూతన టెక్నాలజీపై దృష్టి పెట్టడం, ఎయిర్‌క్రాఫ్ట్‌ కాంపొనెంట్స్‌అభివృద్ధి చేయడం వంటి విధులుంటాయి.

మెయింటెనెన్స్‌ టెక్నీషియన్‌
ఈ బృందం టెక్నీషియన్స్‌ఏవియేషన్‌ తాలూకా రక్షణ, మెయింటెనెన్స్‌బాధ్యతలు చూస్తుంటారు. విమానాన్ని పరీక్షించి, మరమ్మతులు చేస్తారు. వీరికి మెకానిక్స్‌ లేదా ఏవియానిక్స్‌లో స్పెషలైజేషన్‌ ఉండాలి.

Advertisement

ఎయిర్‌పోర్ట్‌ మేనేజర్‌
ఎయిర్‌పోర్ట్‌లో రక్షణ పనులు, కాంట్రాక్ట్స్‌, నిబంధనలు అమలు చేయడం వీరి విధి. ఇవేకాక నియామకాలు జరిపించడం, రోజువారీ వ్యవహారాలకు ప్రోటోకాల్స్‌ఇవ్వడం, ఏఏఐ నిబంధనలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం వంటి పనులుంటాయి.

Tags

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×