Orient Spectra: మీరు పై చదువుల కోసం విదేశాలకు వెళ్లాలని అనుకుంటున్నారా..? బాగా చదువుకుని ఉన్నత స్థాయికే వెళ్లాలనే ఆలోచనలో ఉన్నారా..? మీ విదేశీ విద్యా కలను సాకారం చేసుకోవాలని అనుకుంటున్నారా..? మరి ఇంకెందుకు ఆలస్యం ఓరియంట్ స్పెక్ట్రా (Orient Spectra)ను సంప్రదించండి. మీ లక్ష్యాలను చేరుకోండి..
గ్లోబల్ స్టడీ ఎక్స్‌పో- 2025
ఓరియంట్ స్పెక్ట్రా(Orient Spectra) ఇప్పుడు విదేశాల్లో చదువుకునే విద్యార్థుల కోసం గ్లోబల్ స్టడీ ఎక్స్‌పో- 2025ను నిర్వహిస్తోంది. స్టూడెంట్స్, వారి తల్లిదండ్రుల కోసం ఈ ఎక్స్‌పో ఒక అద్భుతమైన వేదిక. ఇక్కడ ప్రపంచంలోని అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాల ప్రతినిధులను నేరుగా కలిసి మాట్లాడే అవకాశం లభిస్తుంది. మరి ఇంకెందుక ఆలస్యం.. అక్టోబర్ 11న నిర్వహించే గ్లోబల్ స్టడీ ఎక్స్ పోకి హాజరవ్వండి. మీ ఆశయాలను సాధించుకోండి.
డేట్ అండ్ వేదిక:
డేట్: 2025 అక్టోబర్ 11
సమయం: ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు
వేదిక: హయత్ ప్లేస్ (Hyatt Place), బంజారా హిల్స్, హైదరాబాద్
ఎంట్రీ: ఉచితం..
నోట్: రిజిస్ట్రేషన్ తప్పనిసరి..
ఈ ఎక్స్‌పోలో లభించే ప్రయోజనాలు:
➼ ఈ గ్లోబల్ స్టడీ ఎక్స్‌పోలో పాల్గొనడం ద్వారా మీరు మీ విదేశాల్లో మంచి యూనివర్సిటీల్లో చదువుకునేందుకు రూట్ సులభం అవుతోంది.
➼ ఫేమస్ యూనివర్సిటీ ప్రతినిధులతో నేరుగా ముఖాముఖి మాట్లాడుకోవచ్చు.
➼ USA, UK, జర్మనీ, కెనడా వంటి దేశాలలోని టాప్ యూనివర్సిటీల ప్రతినిధులను నేరుగా కలిసి కోర్సులు, ప్రవేశ నిబంధనలు, క్యాంపస్ లైఫ్ గురించి క్లియర్ కట్ గా తెలుసుకోవచ్చు.
స్కాలర్‌షిప్: అర్హులైన విద్యార్థులకు రూ.5 లక్షల వరకు ప్రత్యేక స్కాలర్‌షిప్ ను గెలుచుకునే అవకాశం ఉంది.
➼ అడ్మిషన్స్ నిపుణులు మీ స్టడీ ప్రొఫైల్‌ను అక్కడికక్కడే చూసి.. మీకు ఇంట్రెస్ట్ ఉన్న, మీ అర్హతకు సరిపోయే ఉత్తమ కోర్సు, బెస్ట్ యూనివర్సిటీని ఎంచుకోవడంలో సలహాలు ఇస్తారు.
➼ ఈ ఎక్స్ పో కి హాజరైన వారికి ఫీగా IELTS/TOEFL కోచింగ్ పొందే అవకాశం ఉంది.
➼ అడ్మిషన్ల ప్రక్రియ, వీసా దరఖాస్తు, ఎడ్యుకేషన్ లోన్, విదేశాలకు వెళ్లే ముందు చేయాల్సిన అన్ని ఏర్పాట్లపై నిపుణుల బృందం మీకు సహాయం చేస్తుంది.
ఓరియంట్ స్పెక్ట్రాకు 20 ఏళ్లకు పైగా అనుభవం..
విదేశీ విద్యకు సంబంధించిన అంశంపై ఓరియంట్ స్పెక్ట్రాకు 20 ఏళ్లకు పైగా అనుభవం, 18,000+ విజయవంతమైన అడ్మిషన్లు, 98% వీసా సక్సెస్ రేటు ఉంది. విదేశాల్లో చదువుకోవాలనుకునే అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులందరికీ ఈ ఎక్స్‌పో ఒక గేమ్-ఛేంజర్ లాంటిది.
రిజిస్ట్రేషన్ ఉచితం అయినప్పటికీ, మీ స్థానాన్ని రిజర్వ్ చేసుకోవడానికి ముందుగా నమోదు చేసుకోవడం తప్పనిసరి. కింద లింక్‌ను క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి.
రిజిస్ట్రేషన్ లింక్: https://event-registrations.orientspectra.com/GlobalExpo