BigTV English

Jobs in IFCI: డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు.. నెలకు స్టైఫండ్ రూ.15,000

Jobs in IFCI: డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు.. నెలకు స్టైఫండ్ రూ.15,000

Jobs in IFCI: బీబీఏ, బీకాం చదివిన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. ఇండిస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(IFCI)లో కాంట్రాక్ట్ ప్రతిపాదికన పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 30 వరకే దరఖాస్తుకు గడువు ఉంది.


నిరుద్యోగులకు సువర్ణవకాశమని చెప్పవచ్చు. న్యూఢిల్లీలోని ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఫైనాన్స్ అకౌంట్స్ ట్రైనీ/ అడ్మినిస్ట్రేషన్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత గల అభ్యర్థులు ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ పూర్తి వివరాలను చూద్దాం.

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 03


విద్యార్హత: బీకాం, బీబీఏ-ఫైనాన్స్ పాసై ఉండాలి.

వయస్సు: 2024 డిసెంబర్ 31 నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి.

స్టైఫండ్: ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థికి నెలకు రూ.15,000 స్టైఫండ్ ఉంటుంది.

ఉద్యోగ ఎంపిక విధానం: విద్యార్హతలు, ఇంటర్వ్యూ షార్ట్ లిస్ట్ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.

దరఖాస్తు విధానం: నేషనల్ అప్రెంటిస్ షిప్ ట్రైనింగ్ స్కీమ్ పోర్టల్ ద్వారా ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తుకు చివరి తేది: 2025 జనవరి 30

నోటిఫికేషన్ పూర్తి వివరాలను అఫీషియల్ వెబ్ సైట్‌లో తెలుసుకోవచ్చు.

వెబ్ సైట్: https://www.ifciltd.com

Also Read: Teaching Jobs: టీచింగ్ ఉద్యోగాలు.. రేపే లాస్ట్ డేట్.. APPLY NOW..!

అర్హత ఉన్న అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోండి. ఇంకా వారం రోజులే సమయం ఉంది. ఉద్యోగం సాధించండి.

Related News

IB Jobs: ఇంటెలిజెన్స్ బ్యూరోలో 3717 ఉద్యోగాలు.. ఈ అర్హత ఉంటే జాబ్ నీదే బ్రో..

NIACL: డిగ్రీ అర్హతతో భారీగా ఉద్యోగాలు.. స్టార్టింగ్ వేతనమే రూ.50,000.. డోంట్ మిస్

Indian Army Jobs: రూ. 18 లక్షల జీతంతో.. ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు

Telangana Govt Jobs: ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు.. మెరిట్ లిస్ట్ రిలీజ్, ఇక సర్టిఫికేట్ వెరిఫికేషన్

DSSSB Jobs: సబార్డినేట్ సర్వీసెస్‌లో 615 ఉద్యోగాలు.. టెన్త్ పాసైతే అప్లై చేసుకోవచ్చు

CCRAS: పది, ఇంటర్ పాసైన వారికి సువర్ణవకాశం.. మంచి వేతనం, ఇలా దరఖాస్తు చేసుకోండి..

Big Stories

×