E-Paper
Advertisement

TSSPDCL: టీఎస్ ఎస్పీడీసీఎల్ లో ఉద్యోగాలు.. అర్హులు ఎవరంటే..?

TSSPDCL: టీఎస్ ఎస్పీడీసీఎల్ లో ఉద్యోగాలు.. అర్హులు ఎవరంటే..?
Advertisement

TSSPDCL : హైదరాబాద్‌ ప్రధాన కేంద్రంగా ఉన్న TSSPDCLలో ఉద్యోగాల భర్తీ చేపడుతున్నారు. మొత్తం 1601 పోస్టులు భర్తీ చేయనున్నారు. అందులో జూనియర్ లైన్ మ్యాన్ ఉద్యోగాలు 1553 ఉన్నాయి. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసే అభ్యర్థులు ఐటీఐలో ఎలక్ట్రికల్ ట్రేడ్ లేదా వైర్ మ్యాన్ చేసి ఉండాలి. లేదా ఇంటర్ ఒకేషనల్ కోర్సులో ఎలక్ట్రికల్ ట్రేడ్ ఉత్తీర్ణత సాధించాలి. అసిస్టెంట్ ఇంజినీర్ ఉద్యోగాలు 48 ఉన్నాయి. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసే అభ్యర్థులకు ఎలక్ట్రికల్ , ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ లో డిగ్రీ ఉండాలి. ఈ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్‌ టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ వెబ్‌సైట్‌లో ఫిబ్రవరి 15 నుంచి లేదా ఆ తర్వాత అందుబాటులో ఉంటుంది.

జూనియర్‌ లైన్‌మ్యాన్‌ ఉద్యోగాలు : 1553
అర్హత : ఐటీఐ (ఎలక్ట్రికల్‌ ట్రేడ్‌/ వైర్‌మ్యాన్‌) లేదా ఇంటర్ ఒకేషనల్‌ కోర్సు (ఎలక్ట్రికల్‌ ట్రేడ్‌) ఉత్తీర్ణత
వయసు : 18 నుంచి 35 ఏళ్లు
ఎంపిక: రాత పరీక్ష, పోల్‌ క్లైంబింగ్‌ టెస్ట్‌ ఆధారంగా

Advertisement

అసిస్టెంట్‌ ఇంజినీర్‌ (ఎలక్ట్రికల్‌) : 48
అర్హత : ఇంజినీరింగ్‌ డిగ్రీ (ఎలక్ట్రికల్‌ / ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌)
వయస్సు : 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి
ఎంపిక : రాత పరీక్ష ఆధారంగా

వెబ్‌సైట్‌: https://www.tssouthernpower.com/

Tags

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×