E-Paper
Advertisement

Vanijayaram : వాణీ జయరాంకు తుది వీడ్కోలు.. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు..

Vanijayaram : వాణీ జయరాంకు తుది వీడ్కోలు.. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు..
Advertisement

Vanijayaram : ప్రముఖ గాయని వాణీజయరాం అంత్యక్రియలు ముగిశాయి. భారీ తరలివచ్చి అభిమానులు మధురగాయనికి తుది వీడ్కోలు పలికారు. తమిళనాడు ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో చెన్నైలోని బేసంట్​ నగర్​ శ్మశాన వాటికలో వాణీజయరాం అంత్యక్రియలు నిర్వహించింది.

అంతకముందే తమిళనాడు ముఖ్యమంత్రి​ స్టాలిన్ వాణీజయరాం పార్థివదేహానికి నివాళులర్పించారు. ఆమె మృతిపై సీఎం సంతాపం తెలిపారు. వాణీజయరాం మరణంతో తీవ్ర దిగ్భ్రాంతి చెందానని అన్నారు. ఆమెకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మభూషన్ అవార్డ్ ప్రకటించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఆ అవార్డు అందుకోకుండానే వాణీజయరాం ​ మరణించడం దురదృష్టకరంగా పేర్కొన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

Advertisement

శనివారం చెన్నైలోని వాణీజయరాం నివాసంలోనే అనుమానాస్పదంగా మృతిచెందారు. పోస్టుమార్ట్ం రిపోర్టులో ఆమె ముఖపై బలమైన గాయాలు అయినట్లు తేలింది. ఆమె మరణంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. వాణీజయరాం భర్త జయరామ్ ఐదేళ్ల క్రితం మృతిచెందారు. ఈ దంపతులకు పిల్లలు ఎవరూ లేరు. బంధువులే వాణీ జయరాం అంతిమ సంస్కారాలు నిర్వహించారు. వాణీజయరాం దేశవ్యాప్తంగా 19 భాషల్లో 10 వేలకు పైగా పాటలను వాణీజయరాం పాడారు.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×