E-Paper
Advertisement

Manage Recruitment 2024: పరీక్ష లేకుండానే జాబ్స్.. వ్యవసాయ శాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్!

Manage Recruitment 2024: పరీక్ష లేకుండానే జాబ్స్.. వ్యవసాయ శాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్!
Advertisement

Manage Recruitment 2024: పరీక్ష లేకుండానే జాబ్ కావాలనుకునే నిరుద్యోగులకు శుభవార్త. కేవలం డిగ్రీ అర్హత ఉంటే చాలు, పరీక్ష లేకుండానే జాబ్స్ ఇచ్చేందుకు వ్యవసాయ శాఖలో నోటిఫికేషన్ విడుదలైంది. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్సటెన్షన్ మేనేజ్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు హైదరాబాద్ నుండి కూడా దరఖాస్తులు స్వీకరిస్తుంది. ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేసేందుకు ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది.

అర్హత..

Advertisement

ఈ నోటిఫికేషన్ లో ఎన్ని ఖాళీలు ఉన్నాయనే సంఖ్య మాత్రం తెలపలేదు. అయితే ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉంటే ఈ ఉద్యోగానికి అర్హులని స్పష్టం చేసింది.

వయస్సు..

Advertisement

అభ్యర్థుల వయస్సు గరిష్టంగా 35 సంవత్సరాలకు మించి ఉండకూడదని తెలిపింది. ఎటువంటి ఫీజు లేకుండా దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు స్పష్టం చేసింది.

ఎంపిక విధానం..

ఈ ఉద్యోగానికి ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయనున్నట్లు తెలిపింది. అర్హత కలిగిన విద్యార్థులు వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరు కావాలని కోరారు. మే 6వ తేదీన ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూకు హాజరుకావాలని పేర్కొన్నారు. ఉద్యోగంలో సెలెక్ట్ అయిన వారికి 36వేల వేతనం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.

లొకేషన్..

MANAGE, Rajendranagar, Hyderabad

Tags

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×