BigTV English

MECON Recruitment 2024: మెకాన్‌లో 309 ఇంజనీర్ ఉద్యోగాలు.. అర్హతలివే..

MECON Recruitment 2024: మెకాన్‌లో 309 ఇంజనీర్ ఉద్యోగాలు.. అర్హతలివే..

MECON Recruitment 2024: రాంచీలోని మెకాన్ ఇండియా లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపదికన పలు విభాగాల్లోని ప్రొఫెషనల్ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. డిగ్రీ, పీజీ డిగ్రీ, డిప్లొమా అర్హత ఉన్న అభ్యర్థులు ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవచ్చు.


ప్రొఫెషనల్ పోస్టులు:
ఖాళీల సంఖ్య : 309.
డిప్యూటీ ఇంజనీర్: 87 పోస్టులు
ఇంజనీర్: 01 పోస్టు
అసిస్టెంట్ ఇంజినీర్: 08 పోస్టులు
జూనియర్ ఇంజినీర్: 15 పోస్టులు
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ : 08 పోస్టులు
జూనియర్ ఎగ్జిక్యూటివ్ : 04 పోస్టులు
డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ : 10 పోస్టులు

అర్హత: సంబంధిత విభాగంలో సీఎంఏ/సీఏ/డిప్లొమా/డిగ్రీ/ పీజీ ఉత్తీర్ణతతో పాటు పని చేసిన అనుభవం ఉండాలి.
వయో పరిమితి: 15-06-2024 నాటికి 50 సంవత్సరాలకు మించకూడదు. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఓబీసీలకు 3 సంవత్సరాలు, ఎస్సీ- ఎస్టీలకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు సంబంధించి జనరల్- 10 , బీసీ- 13, ఎస్సీ- ఎస్టీల 15 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది. జమ్మూ కశ్మీర్ ప్రాంతాలకు చెందిన వారికి 5 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు వయో సడలింపులు వర్తిస్తాయి.
దరఖాస్తు ఫీజు: అభ్యర్థులు రూ. 500, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు ఎక్స్‌-సర్వీస్‌మెన్ ఉద్యోగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఎగ్జామినేషన్ ఆధారంగా
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ: 10.07.2024.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 31.07.2024.


Tags

Related News

Jobs in LIC: డిగ్రీ అర్హతతో ఎల్ఐసీలో ఉద్యోగాలు.. ఉద్యోగ ఎంపిక విధానం ఇదే.. డోంట్ మిస్

ఇంటర్, డిగ్రీతో భారీగా ఉద్యోగాలు.. ఈ జాబ్ వస్తే 62వేల జీతం.. ఇంకెందుకు ఆలస్యం..?

BSF Police Jobs: భారీగా పోలీస్ ఉద్యోగాలు.. టెన్త్ పాసైతే చాలు భయ్యా

LIC Notification: ఎల్ఐసీలో 491 ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు.. రూ.1,69,025 వేతనం

BSF Jobs: బార్డర్ సెక్యూరిటీ ఫోర్సులో కానిస్టేబుల్ ఉద్యోగాలు.. ఈ అర్హత ఉంటే చాలు

Indian Railway: రైల్వేలో 2418 ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేకుండా ఉద్యోగ నియామకం

Big Stories

×