E-Paper
Advertisement

RMLH Recruitment 2024: రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్ లో ఉద్యోగాలు.. దరఖాస్తుకు చివరి తేదీ ఇదే..?

RMLH Recruitment 2024: రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్ లో ఉద్యోగాలు.. దరఖాస్తుకు చివరి తేదీ ఇదే..?
Advertisement

RMLH Recruitment 2024: ఢిల్లీలోని అటల్ బిహారి వాజ్‌పేయీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, డాక్టర్ రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్ లో రెగ్యులర్ ప్రాతిపదికన సీరియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 140 పోస్టులు భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగాల్లో ఎంబీబీఎస్, పీజీ డిగ్రీ, డిప్లొమా, డీఎన్‌బీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. సరైన అర్హతలు ఉన్నవారు జూన్ 29 వరకు అప్లై చేసుకోవచ్చు.

పోస్టుల సంఖ్య: 140

Advertisement

సీనియర్ రెసిడెంట్ పోస్టుల్లో భాగంగా..
ట్రాన్స్‌ఫ్యూజన్ మెడిసిన్, కార్డియాక్ అనస్థీషియా, ఎండో క్రైనాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, గ్యాస్ట్రో ఎంటాలజీ, ఓ అండ్ జీ, మెడిసిన్, మైక్రోబయాలజీ, నియోనాటాలజీ, ఆఫ్తాల్మాలజీ, ఆర్థో పెడిక్స్, పిడియాట్రిక్స్, పాథాలజీ, పీఎంఆర్, రేడియాలజీ, సర్జరీ, అనస్థీషియా, అటానమీ, కమ్యూనిటీ మెడిసిన్, ఫిజియాలజీ, ఫార్మకాలజీ విభాగాల్లోని ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

అర్హత: అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో ఎంబీబీఎస్, పీజీ డిగ్రీ, డిప్లొమా, డీఎన్‌బీ ఉత్తీర్ణత ఉండాలి.

Advertisement

వయో పరిమితి: 45 సంవత్సరాలకు మించకూడదు.

Also Read: ఎస్‌బీఐలో రాత పరీక్ష లేకుండానే జాబ్స్.. అప్లై చేసుకోవడానికి 2 రోజులే ఛాన్స్ !

దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులు రూ. 800 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ దరఖాస్తులకు సెంట్రల్ డైరీ అండ్ డిస్పాచ్ సెక్షన్, గేట్ నంబర్. 3 దగ్గర, ఏబీవీఐఎంఎస్ అండ్ డాక్టర్ రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్, న్యూఢిల్లీ చిరునామాకు పంపించాలి.

ఎంపిక విధానం: స్క్రీనింగ్ టెస్ట్, రాతపరీక్ష ఆధారంగా అభ్యర్థును ఎంపిక చేస్తారు.

జీతం: రూ. 67,700 _ 2,08,700.

దరఖాస్తు చివరితేది: 29.06.2024.

Tags

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×