BigTV English

SBI SO Recruitment 2024: ఎస్‌బీఐలో రాత పరీక్ష లేకుండానే జాబ్స్.. అప్లై చేసుకోవడానికి 2 రోజులే ఛాన్స్ !

SBI SO Recruitment 2024: ఎస్‌బీఐలో రాత పరీక్ష లేకుండానే జాబ్స్.. అప్లై చేసుకోవడానికి 2 రోజులే ఛాన్స్ !

SBI SO Recruitment 2024 Notification Released with 150 Posts: దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఎస్బీఐలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 150 పోస్టులను భర్తీ చేయనున్నారు. ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ ఎంఎంజీఎస్-II, మిడిల్ మేనేజ్ మెంట్ గ్రేడ్ కింద 150 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.


అర్హత:

అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అంతే కాకుండా ఐఐబీఎఫ్ ఫారెక్స్ సర్టిఫికేట్‌‌తో పాటు ట్రేడ్ ఫైనాన్స్ ప్రాసెసింగ్‌లో కనీసం రెండేళ్ల పని అనుభవం ఉండాలి.


వయోపరిమితి:

అభ్యర్థులు డిసెంబర్ 31, 2023 నాటికి 23 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి.

Also Read: నిరుద్యోగులకు అలర్ట్ .. ఎస్ఎస్‌సీలో 17 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్

ఎంపిక విధానం:

అప్లికేషన్ షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ, డాక్యెమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆదారంగా ఎంపిక చేస్తారు.

పరీక్ష ఫీజు:

జనరల్ అభ్యర్థులు రూ. 750 పరీక్ష ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ దివ్యాంగులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

జీతం: రూ. 48,170- 69,810.

దరఖాస్తులకు చివరి తేదీ: జూన్ 27.2024.

Tags

Related News

JNTU Hyderabad: భారీ వర్షాలు.. ఈ పరీక్షలన్నీ వాయిదా

PGCIL Notification: పీజీసీఐఎల్‌లో 1543 ఉద్యోగాలు.. లక్షకు పైగా జీతం, ఈ క్వాలిఫికేషన్ ఉంటే చాలు..!

BOM Jobs: ఇది అద్భుతమైన అవకాశం.. డిగ్రీతో భారీగా ఉద్యోగాలు.. డోంట్ మిస్

Jobs in Indian Railway: గోల్డెన్ ఛాన్స్.. రైల్వేలో 3518 అప్రెంటీస్ పోస్టులు, ఇదే మంచి అవకాశం

AAI Jobs: ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 976 ఉద్యోగాలు.. మంచి వేతనం, ఎంపికైతే లైఫ్ సెట్

Jobs in SBI: ఎస్బీఐలో 6589 ఉద్యోగాలు.. ఇంకా ఒక్కరోజే సమయం మిత్రమా.. ఇప్పుడే అప్లై చేసుకోండి..

Big Stories

×