E-Paper
Advertisement

SBI : ఎస్‌బీఐలో స్పెషలిస్ట్‌ కేడర్‌ ఆఫీసర్‌ పోస్టులు.. మొత్తం ఖాళీలు ఎన్నంటే..?

SBI : ఎస్‌బీఐలో స్పెషలిస్ట్‌ కేడర్‌ ఆఫీసర్‌ పోస్టులు.. మొత్తం ఖాళీలు ఎన్నంటే..?
Advertisement

SBI : స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా స్పెషలిస్ట్‌ కేడర్‌ ఆఫీసర్‌ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 217 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అభ్యర్థులు పోస్టును బట్టి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌, ఎంసీఏ, ఎంటెక్‌, ఎంఎస్సీ ఉత్తీర్ణత సాధించాలి. అలాగే పని అనుభవం కూడా ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఉద్యోగులను ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాలపై ఆసక్తిగల అభ్యర్థులు మే 19 లోపు తమ దరఖాస్తులను పంపాలి.

Advertisement

పోస్టుల వివరాలు..
మేనేజర్ ‌: 02
డిప్యూటీ మేనేజర్‌ : 44
అసిస్టెంట్‌ మేనేజర్‌ : 136
అసిస్టెంట్‌ వీపీ : 19
సీనియర్‌ స్పెషల్‌ ఎగ్జిక్యూటివ్ ‌: 01
సీనియర్‌ ఎగ్జిక్యూటివ్ ‌: 15

దరఖాస్తు రుసుం : రూ.750
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు మినహాయింపు
దరఖాస్తులు పంపడానికి చివరి తేదీ : 19-05-2023
ఆన్‌లైన్‌ పరీక్ష తేదీ : జూన్‌ 2023

Advertisement

వెబ్‌సైట్‌: https://sbi.co.in/web/careers#lattest

Tags

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×