E-Paper
Advertisement

Subject Associates : తెలంగాణ గురుకుల ప్రతిభ కళాశాలల్లో ఉద్యోగాలు.. పోస్టులు ఎన్నంటే..?

Subject Associates : తెలంగాణ గురుకుల ప్రతిభ కళాశాలల్లో ఉద్యోగాలు.. పోస్టులు ఎన్నంటే..?
Advertisement

Subject Associates : తెలంగాణ సాంఘిక, గిరిజన సంక్షేమ గురుకుల ప్రతిభ కళాశాలల్లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇక్కడ ఇంటర్, ఐఐటీ- జేఈఈ , నీట్‌ శిక్షణ ఇస్తున్న సీనియర్‌ ఫ్యాకల్టీ ఉన్నారు. వారికి సహాయంగా 2023-24 విద్యా సంవత్సరానికి పార్ట్‌ టైమ్ సబ్జెక్ట్‌ అసోసియేట్స్ ను నియమించనున్నారు. పార్ట్‌ టైమ్ సబ్జెక్ట్‌ అసోసియేట్స్‌ పోస్టులు 113 ఉన్నాయి. మ్యాథ్స్ – 22, ఫిజిక్స్ – 24, కెమిస్ట్రీ – 21, బొటనీ- 21, జువాలజీ- 25 ఖాళీలున్నాయి.

Advertisement

పార్ట్ టైమ్ సబ్జెక్ట్ అసోసియేట్స్ పోస్టుకు దరఖాస్తు చేసే అభ్యర్థులు ఫస్ట్ క్లాస్ లో పీజీ ఉత్తీర్ణత సాధించాలి. బీఈడీ కూడా ఉండాలి. అలాగే జేఈఈ మెయిన్స్‌/ అడ్వాన్స్‌డ్‌, నీట్‌, ఎంసెట్‌ శిక్షణకు సంబంధించి బోధన అనుభవం ఉండాలి.

పే స్కేల్ : నెలకు రూ.32,500
ఎంపిక : రాత పరీక్ష, డెమో, ఇంటర్వ్యూ ఆధారంగా
పరీక్ష ఫీజు : రూ.500
ఆన్‌లైన్‌ లో దరఖాస్తులు పంపడానికి చివరి తేదీ : 15-06-2023
రాత పరీక్ష తేదీ : 25-06-2023
డెమో/ ఇంటర్వ్యూ : 30-06-2023

Advertisement

వెబ్‌సైట్‌: https://www.tswreis.ac.in/

Tags

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×