E-Paper
Advertisement

Telangana Court Jobs: ఐదు రోజులే గడువు.. తెలంగాణ హైకోర్టు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారా?

Telangana Court Jobs: ఐదు రోజులే గడువు.. తెలంగాణ హైకోర్టు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారా?
Advertisement

Telangana Court Jobs: తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ నుంచి ఇటీవల ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. అయితే తెలంగాణ హైకోర్టులో మొత్తం 9 జిల్లా జడ్జిలు(ఎంట్రీ లెవల్) పోస్టులను భర్తీ చేయనుంది. ఈ ఉద్యోగాలకు ఇప్పటికే దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. మే 14న నుంచి ఆప్ లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తుండగా.. ఈ గడువు జూన్ 13వ తేదీతో ముగియనుంది. దీంతో ఐదు రోజులు గడువు ఉండడంతో దరఖాస్తులు మరిన్ని పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

రాత పరీక్షలు ఎప్పుడంటే?

Advertisement

తెలంగాణ హైకోర్టులో భర్తీ చేయనున్న ఈ ఉద్యోగాలకు సంబంధించిన రాత పరీక్షలు ఆగస్టు 24, 25 తేదీలలో నిర్వహించనున్నారు. ఈ ఉద్యోగాలకు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్‌బీ అర్హత సాధించి ఉండాలని చెప్పారు. అలాగే తెలంగాణ జ్యుడీషియల్ నియమనిబంధనల ప్రకారం.. నిర్ధేశించిన అర్హతలు తప్పనిసరిగా ఉండాలని సూచించారు. అర్హులు దరఖాస్తు చేసుకునేందుకు http://tshc.gov.in/ వెబ్ సైట్‌ను సంప్రదించాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

నోటిఫికేషన్ వివరాలు

Advertisement

ఉద్యోగ నోటిఫికేషన్ – తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ, హైకోర్టు
మొత్తం ఉద్యోగాలు – 09
ఎంపిక విధానం – స్క్రీనింగ్ టెస్ట్, రాత పరీక్ష, ఇంటర్వ్యూ
వేతనం – రూ.1,44,840 నుంచి 1,94,660
వయస్సు – 35 నుంచి 48 ఏళ్ల మధ్యలో ఉండాలి
దరఖాస్తులు – ఆఫ్ లైన్ దరఖాస్తులను చీఫ్ సెక్రటరీ ఆఫీస్, తెలంగాణ, సెక్రెటేరియట్, హైదరాబాద్, 500022.

Tags

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×