E-Paper
Advertisement

NIT : వరంగల్‌ నిట్ లో 100 ఫ్యాకల్టీ పోస్టులు.. దరఖాస్తులకు ఆహ్వానం

NIT : వరంగల్‌ నిట్ లో 100 ఫ్యాకల్టీ పోస్టులు.. దరఖాస్తులకు ఆహ్వానం
Advertisement

NIT : వరంగల్ లో ఉన్న నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ క్యాంపస్ లో 100 ఫ్యాకల్టీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సివిల్‌, ఎలక్ట్రికల్‌, ఈసీఈ, మెటలర్జికల్‌, కెమికల్‌ ఇంజినీరింగ్‌, బయోటెక్నాలజీ, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌ విభాగాల్లో ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్ లో కనీసం 60 శాతం మార్కులతో బీఈ/ బీటెక్/ ఎంఈ/ ఎంటెక్/ ఎంఎస్/ ఎంఎస్సీలో ఉత్తీర్ణత అయ్యిఉండాలి.

ఉద్యోగానికి దరఖాస్తు చేసే అభ్యర్థుల వయస్సు 50 ఏళ్లు మించరాదు. షార్ట్ లిస్టింగ్, రాత పరీక్ష , ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగులను ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజును వెయ్యి రూపాయలుగా నిర్ణయించారు. అభ్యర్థులు 2023 జనవరి 25 తేదీలోపు ఆన్ లైన్ లో దరఖాస్తులను పంపించాలి.

Advertisement

పోస్టులు : ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు
విభాగాలు : సివిల్‌, ఎలక్ట్రికల్‌, ఈసీఈ, మెటలర్జికల్‌, కెమికల్‌ ఇంజినీరింగ్‌, బయోటెక్నాలజీ, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌
అర్హత : పోస్టును బట్టి బీటెక్‌/ బీఈ/ ఎంఈ/ ఎంటెక్‌/ ఎంఎస్‌/ ఎంఎస్సీ/ పీహెచ్‌డీ
వయసు : 50 ఏళ్లు మించరాదు
ఎంపిక : షార్ట్‌లిస్టింగ్‌, రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా
దరఖాస్తు ఫీజు : రూ.1000
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ : 25.01.2023

వెబ్‌సైట్‌: https://nitw.ac.in/page/?url=/advt.no.03/2022

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×