E-Paper
Advertisement

Security Guard Jobs : అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్‌లో 321 సెక్యూరిటీ గార్డు పోస్టులు..

Security Guard Jobs : అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్‌లో 321 సెక్యూరిటీ గార్డు పోస్టులు..
Advertisement

Security Guard Jobs : దేశానికి అటామిక్ ఎనర్జీ రంగంలో సేవలందిస్తున్న అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్‌లో సెక్యురిటీ గార్డు పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మొత్తం 321 పోస్టులను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్నారు. ఆసక్తి గల అభ్యర్ధులు 20-10-2022 నుంచి 17-11-2022 తేదీ లోగా అప్లై చేసుకోవాలి. మూడు అంచెల్లో పరీక్షా విధానం ఉంటుంది. రాత పరీక్షతో పాటు ఫిజికల్ టెస్ట్ కూడా ఉంటుంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ఈ అధికారికి వెబ్సైట్ https://www.amd.gov.in/లో పొందవచ్చు. ఇక్కడి నుంచే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి

మొత్తం ఖాళీలు : 321
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్‌లో ఈ అధికారిక వెబ్సైట్ https://www.amd.gov.in/ ద్వారా అప్లై చేసుకోవాలి
దరఖాస్తు ప్రారంభం : 29-10-2022
దరఖాస్తు చివరి తేది : 17-11-2022

Tags

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×