E-Paper
Advertisement

NIMS : నిమ్స్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు.. దరఖాస్తులకు ఆహ్వానం..

NIMS : నిమ్స్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు.. దరఖాస్తులకు ఆహ్వానం..
Advertisement

NIMS : హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌.. నిమ్స్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల ఖాళీలున్నాయి.46 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. ఎంబీబీఎస్‌, ఎండీ, డీఎం, ఎంఎస్‌, ఎంసీహెచ్‌, డీఎన్‌బీ చదివిని వారు ఈ ఉద్యోగానికి అర్హులు. పని అనుభవాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటారు.

అనస్తీషియాలజీ, బయోకెమిస్ట్రీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మెడిసిన్‌, ఎండోక్రైనాలజీ, జనరల్‌ మెడిసిన్‌, హెమటాలజీ, మెడికల్‌ జెనెటిక్స్‌, నెఫ్రాలజీ, న్యూరాలజీ విభాగాల్లో ప్రొఫెసర్ పోస్టులు ఖాళీలున్నాయి. ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 50 సంవత్సరాలు మించకూడదు. దరఖాస్తు రుసుం రూ.500గా నిర్ణయించారు. ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను.. ఎగ్జిక్యూటివ్‌ రిజిస్ట్రార్‌, నిమ్స్‌, పంజాగుట్ట, హైదరాబాద్‌ చిరునామాకు పంపించాలి. దరఖాస్తు సమర్పించడానికి డిసెంబర్ 17 వరకు గడువు ఉంది.

Advertisement

మొత్తం పోస్టులు : 46
అర్హత: ఎంబీబీఎస్‌, ఎండీ, డీఎం, ఎంఎస్‌, ఎంసీహెచ్‌, డీఎన్‌బీతో పాటు పని అనుభవం
విభాగాలు: అనస్తీషియాలజీ, బయోకెమిస్ట్రీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మెడిసిన్‌, ఎండోక్రైనాలజీ, జనరల్‌ మెడిసిన్‌, హెమటాలజీ, మెడికల్‌ జెనెటిక్స్‌, నెఫ్రాలజీ, న్యూరాలజీ
వయసు: 50 సంవత్సరాలు మించకూడదు
దరఖాస్తు రుసుం: రూ.500
ఆఫ్‌లైన్‌ దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: ఎగ్జిక్యూటివ్‌ రిజిస్ట్రార్‌, నిమ్స్‌, పంజాగుట్ట, హైదరాబాద్‌
దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: 17-12-2022

వెబ్‌సైట్‌: https://www.nims.edu.in/

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×