Bharat Electronics Limited : భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ 111 ట్రైనీ ఇంజనీర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం జారీ అయిన 111 పోస్టుల్లో 50 పోస్టులు ట్రైనీ ఇంజనీర్‌వి కాగా 61 పోస్టులు ప్రాజెక్ట్ ఇంజినీర్‌కు సంబంధించినవి. ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్ విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. వయసు, విద్యార్హత, పూర్తి నోటిఫిషన్ వివరాల కోసం బీఈఎల్ అధికారిక వెబ్సైట్‌ను https://www.bel-india.in/ విజిట్ అవ్వాలి. రాత పరీక్ష ఇంటర్య్యూ ద్వారా ఎంపిక విధానం ఉంటుంది. 23-11-2022లోగా అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవాలి.
మొత్తం ఖాళీలు : 111
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్‌లో అధికారిక వెబ్సైట్ https://www.bel-india.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తు చివరి తేది : 23-11-2022