E-Paper
Advertisement

ED Notice To Hemant Soren : సొరెన్‌కు మరోసారి ఈడీ నోటీసులు..

ED Notice To Hemant Soren : సొరెన్‌కు మరోసారి ఈడీ నోటీసులు..
Advertisement

ED Notice To Hemant Soren : జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మరోసారి సమన్లు జారీ చేసింది. అక్రమ మైనింగ్‌ వ్యవహారంలో ఈ నెల 17న విచారణకు హాజరుకావాలని తెలిపింది. ఇదే కేసులో ఈనెల 3న సోరెన్‌కు ఈడీ నోటిసులు ఇచ్చింది. అయితే ఆరోజున ముందస్తుగా నిర్ణయించిన అధికారిక కార్యక్రమాలు ఉన్నాయని తెలుపుతూ సీఎం సోరెన్ విచారణకు గర్హైజరయ్యారు. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి తాఖీదులు ఇచ్చింది.

అక్రమ మైనింగ్ కేసులో సోరెన్‌ సన్నిహితుడు పంకజ్‌ మిశ్రాతో పాటు మరో ఇద్దరిని ఈడీ ఇప్పటికే అరెస్టు చేసింది. జులై నెలలో రాష్ట్రవ్యాప్తంగా దాడులు నిర్వహించిని ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు.. మిశ్రాకు చెందిన 50 బ్యాంకు అకౌంట్లలో 13.32 కోట్లు సీజ్‌ చేశారు.

Tags

Related News

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

Big Stories

Advertisement
×