BigTV English

BROCCOLI HEALTH BENEFITS: ఇది తినండి.. 50 ఏళ్లు యవ్వనంగా ఉండటం పక్కా!

BROCCOLI HEALTH BENEFITS: ప్రతి ఒక్కరు యవ్వనంగా కనిపించాలని రకరకాల మందులు వాడుతుంటారు. ఉదయాన్నే యోగాలు, జిమ్‌లు, మార్నింగ్ వాక్‌లు అందులో భాగమే అని చెప్పవచ్చు. మీకు తెలుసా ఈ గొప్ప ఆహారం మీ డైట్‌లో చేర్చుకుంటే 50 ఏళ్ల వరకు యవ్వనంగా కనిపిస్తారు.

BROCCOLI HEALTH BENEFITS: ఇది తినండి.. 50 ఏళ్లు యవ్వనంగా ఉండటం పక్కా!

BROCCOLI HEALTH BENEFITS: ప్రతి ఒక్కరు యవ్వనంగా కనిపించాలని రకరకాల మందులు వాడుతుంటారు. ఉదయాన్నే యోగాలు, జిమ్‌లు, మార్నింగ్ వాక్‌లు అందులో భాగమే అని చెప్పవచ్చు. మీకు తెలుసా ఈ గొప్ప ఆహారం మీ డైట్‌లో చేర్చుకుంటే 50 ఏళ్ల వరకు యవ్వనంగా కనిపిస్తారు.


బ్రకోలిలో ఫైబర్, విటమిన్ సి, విటమిన్ కె, ఐరన్, పొటాషియం వంటి అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఫైబర్ సమృద్ధిగా ఉండే బ్రకోలి ప్రతి రోజు తినడం వలన రోగ నిరోధక శక్తి పెరుగుంది. యవ్వనంగా కూడా కనిపిస్తారని వైద్యలు చెబుతున్నారు.

బ్రకోలిలోని పోషకాలు గుండెను ఆరోగ్యాంగా ఉంచేందుకు తోడ్పడతాయి. రక్తం గడ్డకట్టడాన్ని కూడా నివారిస్తుంది. దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అంతే కాకుండా ఇందులో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థను మెరుగు పరిచి ఆకలిని నియంత్రిస్తుంది. క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ప్రతి ఒక్కరు బ్రకోలిని రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలి. బ్రకోలిని తీసుకునే మార్గాలు ఏంటో చూద్దాం.


  • బ్రకోలీని ప్రై చేసుకొని మన రోజువారీ ఆహారంలో తీసుకోవడం చాలా మంచిది. బ్రకోలీని రుచిగా ఫ్రై చేయడానికి వెల్లుల్లి, అల్లం, సోయా సాస్ జోడించవచ్చు. బ్రకోలిలోని ఉత్తమైన పోషకాలను బయటకు తీసుకురావడానికి ఇది ఉత్తమైన మార్గం.
  • సలాడ్‌కు బ్రకోలిని జోడించడం ద్వారా అది మంచి పోషకాలతో నిండిపోతుంది. ఇది మరింత రుచిగా మారేందుకు కాస్త టమోటాలు, ఆకు కూరలు, చెర్రీ, వెనిగ్రెట్‌లతో కలిపితే మిమ్మల్ని ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉంచుతుంది.
  • ఇక చలికాలంలో మీరు సూప్ ప్రియులు అయితే బ్రకోలితో మంచి ఆరోగ్యం మీ సొంతం చేసుకోవడానికి ఇదే మంచి సమయం. బ్రకోలికి కాస్త కూరగాయల పులుసు, ఉల్లిపాయలు కలిపి సూప్ తీసుకుంటే మంచి రుచినిస్తుంది.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×