E-Paper
Advertisement

Jobs: సీడాట్‌లో ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు.. అర్హతలివే..

Jobs: సీడాట్‌లో ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు.. అర్హతలివే..
Advertisement

Jobs: భారత టెలికాం టెక్నాలజీ సెంటర్‌కు చెందిన సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ టెలిమాటిక్స్ సీడాట్‌ పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా బెంగళూరులో 156 ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులను భర్తీ చేయనుంది. బీటెక్ చేసిన వాళ్లు ఈ పోస్టులకు అర్హులు. ఆసక్తి గల వాళ్లు ఆన్ లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.

మొత్తం పోస్టులు: 156

Advertisement

వయ‌స్సు : 30 ఏండ్లు మించకూడదు.

జీతం: నెలకు రూ.1,00,000.

Advertisement

ఎంపిక : విద్యార్హతలు, అకడమిక్ స్కోర్, పని అనుభవం ఇతర అంశాల ఆధారంగా..

దరఖాస్తు : ఆన్‌లైన్‌లో

వెబ్‌సైట్ : https://cdotrecruitment.cdot.in/

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×