E-Paper
Advertisement

ChatGPT:- క్రిమినల్ కేసులో చాట్‌జీపీటీ తీర్పు.. ఇండియాలో మొదటిసారిగా..

ChatGPT:- క్రిమినల్ కేసులో చాట్‌జీపీటీ తీర్పు.. ఇండియాలో మొదటిసారిగా..
Advertisement

ChatGPT:- ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ) సామర్థ్యంతో తయారైన చాట్‌జీపీటీ ఏ రంగంలో లేదు అని అడిగితే.. దాదాపు అన్ని రంగాల్లోనూ ఉంది అనే సమాధానమే వినిపిస్తుంది. ప్రైవేట్ సెక్టార్‌తో పాటు పబ్లిక్ సెక్టార్‌లోని చాలావరకు సంస్థల్లో చాట్‌జీపీటీ సాయంతో ఎన్నో ఆపరేషన్స్ నడుస్తున్నాయి. తాజాగా దేశంలోనే మొదటిసారి చాట్‌జీపీటీ సాయంతో ఒక మర్డర్ కేసులో తీర్పునిచ్చింది కోర్టు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజం.

తాజాగా ఒక క్రిమినల్ కేసులో బెయిన్ అప్లికేషన్ విషయంలో చాట్‌జీపీటీ సాయం తీసుకుంది పంజాబ్ అండ్ హర్యాణా కోర్టు. ఇండియా హిస్టరీలోని ఇలా జరగడం ఇదే మొదటిసారి. 2020 జూన్‌లో దూరాలోచన, హత్య, అల్లర్లు, క్రిమినల్ ఆలోచనలు ఉన్న కారణంగా ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు పంజాబ్, హర్యాణా పోలిసులు. అతని బెయిన్ అప్లికేషన్ విషయంలో చాట్‌జీపీటీ ఫీడ్‌బ్యాక్‌ను జస్టిస్ అనూప్ చిత్కారా బెంచ్ కోరింది. అన్ని విధాలుగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం కోసం చాట్‌జీపీటీని నియమించారు.

Advertisement

ముందుగా చాట్‌జీపీటీ.. ఈ కేసులో సాయం అందించడానికి అర్హులా కాదా అని తెలుసుకోవడానికి జస్టిస్ అనూప్ చిత్కారా.. దానిని కొన్ని ప్రశ్నలు అడిగారు. ఇలాంటి క్రిమినల్ కేసుల విషయంలో బెయిన్ ఇవ్వడానికి ఎలాంటి లీగల్ ప్రక్రియను ఫాలో అవ్వాలని ఆయన అడిగారు. దానికి చాట్‌జీపీటీ సరైన సమాధానాన్ని ఉదాహరణలతో సహా అందించింది. లీగల్ ప్రిన్సిపల్ అన్నింటిని సరిగ్గా చెప్పింది. దీంతో బెయిన్ విషయంలో చాట్‌జీపీటీ సాయం తీసుకోవడం సరైన నిర్ణయం అని భావించింది బెంచ్.

ఆ వ్యక్తి వేసుకున్న బెయిన్ అప్లికేషన్‌ను రిజెక్ట్ చేసి, పిటీషన్‌ను రద్దు చేసింది పంజాబ్, హర్యాణా కోర్టు. ఆపై చాట్‌జీపీటీ చేసిన రివ్యూలో ఎలాంటి పక్షపాతం లేదని కోర్టు స్పష్టం చేసింది. చాట్‌జీపీటీ విశ్లేషణను పరిగణనలోకి తీసుకోవాలని ట్రయల్ కోర్టును కోరింది. బెయిన్ అప్లికేషన్ పెట్టుకున్న వ్యక్తిపై ఇంతకు ముందు కూడా రెండు హత్యా ప్రయత్న కేసులు నమోదయ్యాయని, ఇదే అతనికి బెయిన్ ఇవ్వకపోవడానికి ముఖ్య కారణమని కోర్టు తెలిపింది.

Advertisement

తొలిసారి అలాంటి శాటిలైట్‌తో చైనా ప్రయోగం..

for more updates follow this link:-Bigtv

Tags

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×