E-Paper
Advertisement

Chyawanprash : చవాన్‌ప్రాష్‌ను ఎందుకు తీసుకోవాలి?

Chyawanprash : చవాన్‌ప్రాష్‌ను ఎందుకు తీసుకోవాలి?
Advertisement

Chyawanprash : ప్రతిఒక్కరికి చవాన్‌ప్రాష్ గురించి తెలిసే ఉంటుంది. కొన్ని కంపెనీలు చవాన్‌ప్రాష్‌ తయారుచేసి కిరాణాషాపుల్లో, సూపర్‌మార్కెట్‌లో అందుబాటులో ఉంచుతాయి. ఇందులో దాదాపు 50 ఔష‌ధ విలువ‌లు ఉన్న మూలిక‌లు ఉంటాయి. అందుకే చవాన్‌ప్రాష్‌ లేహ్యం మ‌న ఆరోగ్యాన్ని కాపాడ‌టంలో బాగా ప‌నిచేస్తుంది. చవాన్‌ప్రాష్‌ లేహ్యాన్ని ఎవ‌రైనా తీసుకోవ‌చ్చు. కాకపోతే మ‌ధుమేహం రోగులు మాత్రం డాక్టర్లను అడిగిన తర్వాతే వాడాలి. ఇక పిల్లలు, పెద్దలు ఎవ‌రైనా దీన్ని వాడవచ్చు. ఈ చవాన్‌ప్రాష్‌ వాడటం వల్ల రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. జ‌లుబు, ద‌గ్గు బారి నుంచి రక్షింపబడతారు. త‌ర‌చూ చిన్నచిన్న అనారోగ్యం బారిన పడేవారు నిత్యం ఈ చవాన్‌ప్రాష్‌ తింటే ఆ సమస్యలు రాకుండా ఉంటాయి. మ‌ధుమేహం ఉన్నవారి కోసం స్పెషల్‌గా షుగర్‌ ఫ్రీ చవాన్‌ప్రాష్‌లు కూడా మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఈ చవాన్‌ప్రాష్‌ను ప్రతిఒక్కరూ ఉదయం సమయంలో తీసుకోవాలి. 2 టేబుల్‌ స్పూన్ల మోతాదులో తీసుకోవాలి. తిన్న తర్వాత పాలు తాగితే మంచిది. దీనివల్ల శ‌రీరానికి పూర్తి ర‌క్షణతో పాటు రోగనిరోధక శక్తి లభిస్తుంది. నిత్యం మ‌నపై దాడిచేసే వివిధ రకాల సూక్ష్మక్రిముల బారి నుంచి ఈ చవాన్‌ప్రాష్‌ కాపాడుతుంది.

Tags

Related News

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

Big Stories

Advertisement
×