BigTV English

Mahabaratham : పుణ్యానికి పోతే పాపం ఎదురైందని ఎందుకంటారు?

Mahabaratham : పుణ్యానికి పోతే పాపం ఎదురైందని ఎందుకంటారు?

Mahabaratham : మహాభారత గాథలో పైలుడి శిష్యుడు ఉదంకుడు గురుదక్షిణగా గురివిని కోర్కెపై పౌష్య మహారాజు వద్దకు వెళ్ళి కర్ణాభరణాలు అడుగుతాడు . దానికి మహారాజు ఒప్పుకొని , అతిథికి అందునా బ్రాహ్మణ పుత్రునికి ఆతిథ్యమిస్తే మహాపుణ్యమని తలుస్తాడు . భోజనం చేసి వెళ్ళమని చెబుతాడు పౌష్యుడు . చక్కటి భోజనాన్ని సిద్ధం చేయిస్తాడు . భోజనానికి ఉపక్రమిస్తుండగా ఉదంకుడికి భోజనంలో ఓ వెంట్రుక కనిపిస్తుంది . దానితో మండిపడి పౌష్యమహారాజును గుడ్డి వాడిని కమ్మని శాపం ఇస్తాడు . ఆ శాపానికి పౌష్యమహారాజు కన్నెర్ర చేస్తాడు . మునివాసం చేసిన వాడవు కదాని గౌరవిస్తే , పిలిచి విస్తరి వేస్తే పుణ్యానికి పోతే పాపం ఎదురయిందని నాకే శాపం ఇస్తావా ? అని ప్రతి శాపం ఇస్తాడు . తర్వాత ఇద్దరూ చింతిస్తారు . అదే వేరే గాథ . కొన్నిసార్లు పుణ్యానికి పోతే ఇలాగే జరుగుతుంది . మంచి పనయినా తరచి తరచి తగు వ్యక్తులకి చేస్తేనే పుణ్యం .


Tags

Related News

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Raksha Bandhan 2025: భద్ర నీడ అంటే ఏమిటి ? ఈ సమయంలో రాఖీ ఎందుకు కట్టకూడదని చెబుతారు

Big Stories

×