E-Paper
Advertisement

Benefits Of Betel Lamp : చిన్న పిల్లలతో తమలపాకులోనే దీపాన్ని వెలిగిస్తే సరస్వతి కటాక్షమే.!

Benefits Of Betel Lamp : చిన్న పిల్లలతో తమలపాకులోనే దీపాన్ని వెలిగిస్తే సరస్వతి కటాక్షమే.!
Advertisement

Benefits Of Betel Lamp : తమలపాకులపై ముగ్గురమ్మలు కొలువై ఉంటారు. తమలపాకు కాడల్లో అమ్మలగన్న అమ్మ పార్వతీదేవి కొలువై ఉంటుందని నమ్మకం. చివర్లో లక్ష్మీదేవి, మధ్యలో సరస్వతి దేవి నివాసం ఉంటుందట.అలాంటి ఆకులపై దీపాన్ని వెలిగిస్తే అనుకున్న పనులేవైనా ఏ ఆటంకం లేకుండా జరిగిపోతాయని విశ్వాసం. కాడలు లేని వాటిని ఎప్పుడూ పూజకు ఉపయోగించకూడదు. అలా తుంచిన ఆరు ఆకులను నెమలి ఫింఛంలా పూజగదికి ముందు మట్టి ప్రమిదను ఉంచి.. తుంటిన ఆరు తమలపాకు కాడలను మట్టి ప్రమిదలోనే వేసి నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. అలా నువ్వుల నూనెలో ఉన్న తమలపాకు కాడల నుంచి మంచి వాసన వస్తుంది. ఈ వాసనను పీల్చడం ద్వారా ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది. పాజిటివ్ ఎనర్జీ లభిస్తుంది. సుఖసంతోషాలు చేకూరుతాయి. సరస్వతి అమ్మ వారికి ఇష్టమైనటువంటి దీపారాధనను పిల్లలతో చేయించడం వల్ల అమ్మవారి అనుగ్రహం పిల్లలపై తప్పకుండా ఉంటుంది తమలపాకుపై ప్రమిదను పెట్టి నేతితో దీపం వెలిగించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు వుండవని ఆధ్యాత్మిక పండితులు, నిపుణులు వివరిస్తున్నారు.తమలపాకుపై ప్రమిదలను పెట్టి దీపం వెలిగించడం చాలా శుభప్రదం అని పురాణాలు చెబుతున్నాయి.

Tags

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×