BigTV English

Daily Astrology : నేటి రాశిఫలాలు.. వీరు ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి..!

Daily Astrology : రాశి ఫలాలు విశ్వసించేవారు చాలామంది ఉంటారు. వీటిని చూసిన తర్వాతే తమ రోజువారీ కార్యకలాపాలను ప్రారంభిస్తుంటారు కొందరు . వాటి అనుగుణంగానే రోజును ప్లాన్‌ చేసుకుంటుంటారు. అటువంటి వారికోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Daily Astrology : నేటి రాశిఫలాలు.. వీరు ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి..!

Daily Astrology : రాశి ఫలాలు విశ్వసించేవారు చాలామంది ఉంటారు. వీటిని చూసిన తర్వాతే తమ రోజువారీ కార్యకలాపాలను ప్రారంభిస్తుంటారు కొందరు . వాటి అనుగుణంగానే రోజును ప్లాన్‌ చేసుకుంటుంటారు. అటువంటి వారికోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.


శ్రీ శుభకృతు నామ సంవత్సరం పుష్య మాసం. వారపు రోజు బుధవారము. తిథి : చతుర్దశి రా . 9.49వరకు. నక్షత్రం : ఆరుద్ర ఉ .7.59వరకు . కరణం : గార ఉ. 9:56 వరకు. యోగం : వైధృతి ఉ. 8:19 వరకు తదుపరి వషకుంభ. సూర్య సమయం : సూర్యోదయము – ఉ. 6:38, సూర్యాస్తమానము – సా. 5:47. అననుకూలమైన సమయం : రాహు – మ. 3:17 – 4:42. యమగండం – 7:30AM-9:00AM. దుర్ముహూర్తం – ఉ . 11.57-12.42. వర్జ్యం – రా .7.21-9.05 .శుభ సమయం : అభిజిత్ ముహుర్తాలు – 12:06 – 12:50.

మేష రాశి : ఈ రాశి వారికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో తగిన జాగ్రత్తలు అవసరం. సంతోషంగా కాలం గడుపుతారు.


వృషభ రాశి : ఈ రాశి వారు ప్రతిభకు తగిన ప్రశంసలను అందుకుంటారు. సమయానుకూలంగా నిర్ణయాలను తీసుకుంటే మంచి ఫలితాలను పొందుతారు. కొన్ని ఘటనలు నిరుత్సాహపరిచే అవకాశం ఉంది.

మిధున రాశి : ఈ రాశి వారు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. ప్రయాణాల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. స్నేహితుల సహాయంతో చేపట్టిన పనిని పూర్తి చేస్తారు.వ్యాపారం రంగంలో క్రమంగా ఎదుగుతారు.

కర్కాటక రాశి : ఈ రాశి వారు శుభవార్త వింటారు. చేపట్టిన పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయాలి. అనవసరంగా డబ్బు ఖర్చు చేస్తారు. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.తోటివారితో ఆనందం గడుపుతారు.

సింహ రాశి : ఈ రాశి వారు స్థిరమైన నిర్ణయాలతో గొప్ప ఫలితాలను అందుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను తీసుకుంటారు.ఆర్ధికంగా లాభపడతారు.

కన్య రాశి : ఈ రాశి వారు ఆత్మవిశ్వాసాన్ని పెంచే శుభవార్త వింటారు. కీలక నిర్ణయాల విషయంలో కుటుంబ సభ్యుల సలహాలను తీసుకుంటారు. బాధకలిగించే కొన్ని సంఘటనలు జరిగే ప్రమాదం ఉంది.

తులా రాశి : ఈ రాశివారు అనవసర విషయాలతో కాలక్షేపం చేయకండి. కుటుంబ సభ్యులతో ఆచితూచి వ్యవహరించాలి. చేపట్టిన పనులు ఆటంకాలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. సంతోషంగా ఉండేలా చూసుకోండి.

వృశ్చిక రాశి : ఈ రాశి వారు బంధు, మిత్రుల సహాయ సహకారాలు పొందుతారు. ఉద్యోగాల్లో విజయాలు సాధిస్తారు. ఆకస్మిక ధన లాభం పొందుతారు. సందర్భానుసారంగా ముందుకు సాగితే మంచిది.

ధనుస్సు రాశి : ఈ రాశి వారు మిశ్రమ ఫలితాలను అందుకుంటారు. కీలక పనులను చేసే ముందు తగిన ఆలోచన చేయాలి. ధనలాభం పొందుతారు. శ్రమ ఫలిస్తుంది.

మకర రాశి : ఈ రాశి వారు అనవసర వ్యయానికి దూరంగా ఉండాలి. మనశాంతి ఉండేలా చూసుకోవాలి. అన్ని రంగాలలో మిశ్రమ ఫలితాలను పొందుతారు.

కుంభ రాశి : ఈ రాశి వారు అనుకున్న పనులు పూర్తి చేస్తారు. కీర్తి ప్రతిష్టలు పొందుతారు. సంతోషంగా గడుపుతారు. నచ్చిన ఆహారం తింటారు.

మీన రాశి : ఈ రాశి వారు బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. మానసికంగా ధృడంగా ఉంటే మేలు. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది.

Related News

Navratri Day-2: నవరాత్రి రెండో రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Navaratri 2025: నవరాత్రుల సమయంలో.. ఇలా చేస్తే పట్టిందల్లా బంగారమే !

Bathukamma 2025: మూడో రోజు బతుకమ్మ.. ముద్దపప్పు నైవేద్యంగా పెట్టడం వెనక ఇంత కథ ఉందా ?

Bathukamma Festival 2025: 9 రోజుల బతుకమ్మ.. ఏ రోజు ఏ నైవేద్యం పెడతారు ?

Yaksha questions: యక్ష ప్రశ్నలు అంటే ఏమిటి? ఎందుకు అంత ప్రాధాన్యం

Engili Pula Bathukamma: ఎంగిలి పూల బతుకమ్మ.. సమర్పించే నైవేద్యం, ప్రత్యేకత ఏంటో తెలుసా ?

Bathukamma 2025: ఎంగిలి పూల బతుకమ్మ.. ఇంతకీ ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసా ?

Amavasya 2025: ఆదివారం అమావాస్య.. సాయంత్రం లోపు ఇలా చేయకుంటే అష్టకష్టాలు

Big Stories

×