BigTV English

District Judge Posts : జ్యుడీషియల్‌ సర్వీసులో డిస్ట్రిక్ట్‌ జడ్జి పోస్టులు.. ఎంపిక ప్రక్రియ ఇలా..!

District Judge Posts : జ్యుడీషియల్‌ సర్వీసులో డిస్ట్రిక్ట్‌ జడ్జి పోస్టులు.. ఎంపిక ప్రక్రియ ఇలా..!


District Judge Posts : తెలంగాణ స్టేట్‌ జ్యుడీషియల్‌ సర్వీసులో 11 డిస్ట్రిక్ట్‌ జడ్జి ఉద్యోగాల భర్తీకి తెలంగాణ స్టేట్‌ హైకోర్టు దరఖాస్తులు కోరుతోంది. అభ్యర్థులు హైకోర్టు లేదా హైకోర్టు పరిధిలోని న్యాయస్థానాల్లో అడ్వకేట్ గా కనీసం ఏడేళ్ల పని చేసిన అనుభవం ఉండాలి. స్క్రీనింగ్ టెస్ట్ , రాత పరీక్ష , వైవా ఆధారంగా ఉద్యోగులను ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాలపై ఆసక్తిని ఉన్న అభ్యర్థులు మే 1 తేదీలోపు ఆఫ్ లైన్ లో దరఖాస్తులు పంపాలి.

మొత్తం పోస్టులు : 11
వయో పరిమితి : 35 నుంచి 48 ఏళ్ల మధ్య ఉండాలి
ఎంపిక : స్క్రీనింగ్‌ టెస్ట్‌, రాత పరీక్ష, వైవా ఆధారంగా
దరఖాస్తు రుసుం : రూ.1000
(SC/ST/ EWS అభ్యర్థులకు రూ.500)
ఆఫ్‌లైన్‌ లో దరఖాస్తులు పంపడానికి చివరి తేదీ : 01-05-2023
ఎగ్జామ్స్ డేట్స్ : జూన్‌ 24, 25


వెబ్‌సైట్‌ : https://tshc.gov.in/index.jsp

Related News

AAI Notification: ఏఏఐలో భారీగా ఉద్యోగాలు.. జీతం అక్షరాల రూ.1,40,000.. ఇంకెందుకు ఆలస్యం

Indian Navy: ఇండియన్ నేవీలో 1266 ఉద్యోగాలు.. జీతం అక్షరాల రూ. 63,200

SBI Notification: ఎస్బీఐ నుంచి భారీ నోటిఫికేషన్ విడుదల.. డిగ్రీ పాసై ఉంటే అప్లై చేసుకోవచ్చు..

Indian Railway: రైల్వేలో పారామెడికల్ స్టాఫ్ జాబ్స్.. మంచివేతనం.. లాస్ట్ డేట్ ఇదిగో..?

IOB notification: ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో ఉద్యోగాలు.. నెలకు స్టైఫండ్ ఇచ్చి మరీ ఉద్యోగం..?

Telangana RTC: నిరుద్యోగులకు బంపర్ ఆఫర్ న్యూస్.. త్వరలో ఆర్టీసీలో 3038 ఉద్యోగాలు

Big Stories

×