E-Paper
Advertisement

Donate Khichdi on Makar Sankranti : సంక్రాంతి రోజున కిచిడీ దానంగా పెట్టాలా…..

Donate Khichdi on Makar Sankranti : సంక్రాంతి రోజున కిచిడీ దానంగా పెట్టాలా…..
Advertisement

Donate Khichdi on Makar Sankranti : సంక్రాంతి నాడు బెల్లాన్ని దానం చేస్తే సూర్యునికి సంబంధించిన దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. అలాగే బృహస్పతి శని దోషాలను కూడా బెల్లం తొలగిస్తుందని శాస్త్రాలు చెబుతున్నారు. మన జాతకంలో సూర్యుడు బలంగా ఉన్నంతకాలం అనారోగ్య సమస్యలు రావు. అలా ఉండాలంటే సూర్యుడు బలంగా ఉండటం కోసం బెల్లాన్ని దానం చేయడం మంచిది

Advertisement

మకర సంక్రాంతి పుణ్యదినాన అన్నదానం చేస్తే ఎంతో పుణ్యఫలం. అన్నదానం చంద్రుడి దోషాలను జాతకంలో ఉంటే తొలగిస్తుందని అంటున్నారు. జాతకంలో చంద్రుడు బలంగా ఉండాలంటే తెల్లని వస్తువులు దానం చేయాలి. దీని వల్ల శ్రేయస్సు కలుగుతుంది. పండుగ పూట అన్నదానం మహాదానం కిందే లెక్క. మకర సంక్రాంతి నాడు చేసే దానాలు మన జీవితంలో సూర్యుడి అనుగ్రహానికి కారణమవుతాయి.

మకర సంక్రాంతి రోజున దానం చేయవలసిన మరొక వస్తువు పొట్టు మినప్పప్పు. నల్లని మినప గుళ్ళు దానం చేస్తే శని ప్రభావం తగ్గుతుంది. జాతకంలో శని దోషాలతో బాధపడే వారు ఈదానం చేస్తే శని దోషాలు తొలగిపోతాయని చెబుతున్నారు. సంక్రాంతి నాడు కిచిడిని దానం చేసినా చాలు దోషాలు తొలగిపోయి అన్ని శుభాలు జరుగుతాయి. అది కూడా పెసరపప్పుతో చేసిన కిచిడీ వల్ల బుధ గ్రహానికి సంబంధించిన దోషం ఏమైనా ఉంటే తొలగిపోతుంది

Tags

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×