BigTV English

AIIMS : గోహతి ఎయిమ్స్ లో ఫ్యాకల్టీ ఉద్యోగాలు.. దరఖాస్తులకు ఆహ్వానం..

AIIMS : గోహతి ఎయిమ్స్ లో ఫ్యాకల్టీ ఉద్యోగాలు.. దరఖాస్తులకు ఆహ్వానం..

AIIMS : గోహతి ఎయిమ్స్ 100 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టింది. ప్రొఫెసర్‌, అడిషనల్‌ ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. బయో కెమిస్ట్రీ, కార్డియాలజీ, డెర్మటాలజీ, నెఫ్రాలజీ, గైనకాలజీ, యూరాలజీ, మెడికల్‌ ఆంకాలజీ, పిడియాట్రిక్స్‌, సైకియాట్రీ, రేడియాలజీ, సర్జికల్‌ ఆంకాలజీ, న్యూరాలజీ,హెమటాలజీ, పాథాలజీ విభాగాల్లో ఉద్యోగాలను భర్తీ చేయనుంది. షార్ట్‌లిస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగులను ఎంపిక చేస్తారు.


పోస్టు : ప్రొఫెసర్ ‌
విద్యార్హత : ఎండీ/ ఎంఎస్‌/ పీజీ/ డాక్టరేట్‌/ ఎంసీహెచ్‌/ డీఎం
అనుభవం : 12 – 14 ఏళ్ల అనుభవం ఉండాలి
వయో పరిమితి : 58 ఏళ్లు మించరాదు

పోస్టు : అడిషనల్‌ ప్రొఫెసర్‌
విద్యార్హత : ఎండీ/ ఎంఎస్‌/ పీజీ/ డాక్టరేట్‌/ఎంసీహెచ్‌/డీఎం
అనుభవం : 8 – 10 ఏళ్ల అనుభవం ఉండాలి
వయో పరిమితి : 58 ఏళ్లు మించకూడదు


పోస్టు : అసోసియేట్‌ ప్రొఫెసర్‌
విద్యార్హత : ఎండీ/ ఎంఎస్‌/ పీజీ/డాక్టరేట్‌/ఎంసీహెచ్‌/డీఎం
అనుభవం : 3- 6 ఏళ్ల అనుభవం ఉండాలి
వయో పరిమితి: 50 ఏళ్లు మించకూడదు

పోస్టు : అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌
విద్యార్హత : ఎండీ/ ఎంఎస్‌/ పీజీ/ డాక్టరేట్‌/ ఎంసీహెచ్‌/డీఎం
అనుభవం : 1- 3 ఏళ్ల అనుభవం ఉండాలి
వయో పరిమితి : 50 ఏళ్లు మించకూడదు

ఆన్‌లైన్‌ లో దరఖాస్తులు పంపడానికి చివరి తేదీ : 30-04-2023
వెబ్‌సైట్‌: https://aiimsguwahati.ac.in/

Related News

Telangana RTC: నిరుద్యోగులకు బంపర్ ఆఫర్ న్యూస్.. త్వరలో ఆర్టీసీలో 3038 ఉద్యోగాలు

IB Jobs: ఇంటెలిజెన్స్ బ్యూరోలో 3717 ఉద్యోగాలు.. ఈ అర్హత ఉంటే జాబ్ నీదే బ్రో..

NIACL: డిగ్రీ అర్హతతో భారీగా ఉద్యోగాలు.. స్టార్టింగ్ వేతనమే రూ.50,000.. డోంట్ మిస్

Indian Army Jobs: రూ. 18 లక్షల జీతంతో.. ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు

Telangana Govt Jobs: ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు.. మెరిట్ లిస్ట్ రిలీజ్, ఇక సర్టిఫికేట్ వెరిఫికేషన్

DSSSB Jobs: సబార్డినేట్ సర్వీసెస్‌లో 615 ఉద్యోగాలు.. టెన్త్ పాసైతే అప్లై చేసుకోవచ్చు

Big Stories

×