BigTV English

Today Movies in TV : గురువారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. వీటిని మిస్ చెయ్యకండి..

Today Movies in TV : గురువారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. వీటిని మిస్ చెయ్యకండి..

Today Movies in TV : థియేటర్లలోకి సినిమాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి.. అయితే ఈ మధ్య కొత్త సినిమాలు ఎక్కువగా టీవీ చానల్స్ లో త్వరగా ప్రసారమవుతున్నడంతో మూవీ లవర్స్ సినిమాలోని చూసేందుకు ఆసక్తి కనబరిస్తున్నారు. ఇవాళ దసరా సందర్భంగా టీవీ చానల్స్ లోకి బోలెడు సినిమాలో వచ్చేస్తున్నాయి. సినిమాలతో పాటుగా ప్రత్యేక ఈవెంట్లు కూడా ప్రసారం కాబోతున్నాయి కాబట్టి ఎక్కువ మంది ఇవాళ టీవీలలో వచ్చే సినిమాలను ప్రోగ్రామ్లను చూసినందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మరి ఈ దసరా పండుగకి ఏ ఛానల్లో ఎలాంటి సినిమాలు ప్రసారమవుతున్నాయో అస్సలు ఆలస్యం లేకుండా ఒకసారి చూసేద్దాం…


జెమిని టీవీ..

తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుల ఆదరణ ఎక్కువే.. ఇక్కడ ప్రతి రోజు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి..

ఉదయం 9 గంటలకు – కితకితలు


సాయంత్రం 4.30 గంటలకు నాయకి

మధ్యాహ్నం 3 గంటలకు – వెంకీ

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – సాయిబాబా మహాత్యం

ఉదయం 10 గంటలకు – మాయాజాలం

మధ్యాహ్నం 1 గంటకు – జగదేక వీరుడు అతిలోక సుందరి

సాయంత్రం 4 గంటలకు – పురుషోత్తముడు

రాత్రి 7 గంటలకు – రోబో

రాత్రి 10 గంటలకు – అంతరిక్షం

స్టార్ మా గోల్డ్.. 

ఉదయం 6 గంటలకు – మనీ

ఉదయం 8 గంటలకు – సింహా

ఉదయం 11 గంటలకు – గల్లీ రౌడీ

మధ్యాహ్నం 2.30 గంటలకు – హుషారు

సాయంత్రం 5 గంటలకు – అందరి వాడు

రాత్రి 8 గంటలకు – తెనాలి రామకృష్ణ

రాత్రి 11 గంటలకు – సింహా

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – శాకిని ఢాకిని

ఉదయం 9 గంటలకు – శక్తి

మధ్యాహ్నం 12 గంటలకు – ది ఫ్యామిలీ స్టార్‌

మధ్యాహ్నం 3 గంటలకు – ఆది కేశవ

సాయంత్రం 6 గంటలకు – పుష్ప1

రాత్రి 9.30 గంటలకు – డీజే టిల్లు

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – దసరా బుల్లోడు

ఉదయం 10 గంటలకు – శ్రీ మంజునాధ

మధ్యాహ్నం 1 గంటకు – లాహిరి లాహిరిలో

సాయంత్రం 4 గంటలకు – సందడే సందడి

రాత్రి 7 గంటలకు – నర్తనశాల

ఈటీవీ ప్లస్.. 

ఉదయం 9 గంటలకు శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌

మధ్యాహ్నం 3 గంటలకు – డెవిల్

జీతెలుగు..

మధ్యాహ్నం 3 గంటలకు – తండేల్‌

సాయంత్రం 4.30 గంటలకు అ ఒక్కటి అడక్కు

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు – నాగ కన్య

ఉదయం 9 గంటలకు – ఊరు పేరు భైరవకోన

మధ్యాహ్నం 12 గంటలకు – సీతమ్మ వాకిట్టో సిరిమల్లె చెట్టు

మధ్యాహ్నం 3 గంటలకు – సాక్ష్యం

సాయంత్రం 6 గంటలకు – అహానా పెళ్లంట

రాత్రి 9 గంటలకు – నమారుతీ నగర్ సుబ్రమణ్యం

స్టార్ మా…

ఉదయం 5 గంటలకు – ఉయ్యాల జంపాల

ఉదయం 8 గంటలకు – టిల్లు2

ఉదయం 10 గంటలకు – మ్యాడ్‌2

మధ్యాహ్నం 3.30 గంటలకు శుభం

రాత్రి 11 గంటలకు – సర్దార్ గబ్బర్ సింగ్‌

ఈ గురువారం బోలెడు సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే ఉండడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. నీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

Illu Illalu Pillalu Today Episode: వేధవతికి క్లాస్ పీకిన రామరాజు.. ధీరజ్ కు స్ట్రాంగ్ వార్నింగ్.. భాగ్యం కు మైండ్ బ్లాక్..

Brahmamudi Serial Today October 2nd: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజ్‌ ప్లాన్ సక్సెస్‌ – కావ్యను కలవని డాక్టర్‌

Intinti Ramayanam Today Episode: డబ్బుల కోసం రచ్చ చేసిన శ్రీయా.. అన్నదమ్ముల మధ్య గొడవ..పల్లవి ప్లాన్ సక్సెస్..

Brahmamudi Serial Today October 1st: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కావ్యకు షాకింగ్‌ న్యూస్‌ చెప్పిన సందీప్‌ – డాక్టర్‌ కలవాలనుకున్న కావ్య

GudiGantalu Today episode: రోహిణి ప్లాన్ ఫెయిల్.. శృతికి తెలిసిన నిజం..ఇంట్లో రచ్చ చేసిన ప్రభావతి..

Illu Illalu Pillalu Today Episode: శ్రీవల్లికి దిమ్మతిరిగే షాక్.. ప్రేమ పై సీరియస్.. కోడళ్ల మధ్య ఫైట్..

Today Movies in TV : బుధవారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్…

Big Stories

×