BigTV English

Marriage : ఇవి నేర్చుకున్న తర్వాతే పెళ్లి చేసుకోండి.. లేదంటే..!

Marriage : పెళ్లి అనేది రెండు అక్షరాలే అయినా.. నూరేళ్ల జీవితం ముడిపడి ఉంటుంది. పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైనది. ఇంతకాలం ఏకాకిలా ఉన్న మీ జీవితంలో మరొకరు భాగం అవుతారు. వారి గురించి మీకు తెలియదు. మీ గురించి వారికి తెలియదు. కొత్త వ్యక్తితో జీవితం అంత సులభమేమి కాదు. ఇద్దరు మధ్య గొడవలు వస్తూనే ఉంటాయి. అలానే ఇద్దరి మధ్య అనుబంధం, ప్రేమ, నమ్మకం, గౌరవం, విశ్వాసం పెరుగుతూనే ఉంటాయి. అయితే పెళ్లికి ముందు అబ్బాయిలు కొన్ని విషయాలు నేర్చుకోవాలి. అవేంటో తెలుసుకుందాం.

అబ్బాయిలు చాలా మంది ఇంట్లో ఎక్కువగా ఉండరు. ఫ్రెండ్స్, కొలిగ్స్‌తో తిరుగుతూ ఉంటారు. కొందరైతే ఉదయాన్నే క్రికెట్ గ్రౌండ్‌కు వెళ్తారు. తిరిగి మధ్యాహ్నం వచ్చి పడకేస్తారు. మరి రాత్రైతే ఫ్రెండ్స్‌తో బాతాకానికి బయల్దేరుతారు. వీలైంత్ ఫ్రెండ్స్‌తో ఓ పెగ్గేస్తారు. ఇలా రాత్రి వరకు వారితో గడిపి ఇంట్లో అందరూ పడుకున్నాక వస్తారు.

పెళ్లి తర్వాత ఇవన్నీ మార్చుకొని మీ జీవితంలోకి వచ్చిన భాగస్వామితో టైం స్పెండ్ చేయాలి. ఎందుకంటే చాలా మంది స్త్రీలు మీతో కలిసినట్లుగా.. ఇంట్లో అత్తమామతో కలవలేరు. కాబట్టి అబ్బాయిలు ఇంట్లోనే ఉంటూ వారితో సమయం గడపాలి.

పెళ్లి తర్వాత మీ విషయాలకు మీ భాగస్వామికి కూడా సంబంధం ఉంటుంది. తినే తిండి నుంచి ప్రతి దానిలో మీ భాగస్వామికి షేర్ ఉంటుంది. కాబట్టి ఒంటరిగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఏ విషయం అయినా సరే మీ భాగస్వామితో చర్చించి నిర్ణయిం తీసుకోవాలి. ఆర్థికపరమైన విషయాలలో ఇది చాలా ముఖ్యం.

పెళ్లికి మందు ఖర్చులు మీకు ఇష్టం వచ్చినట్లుగా చేసుండొచ్చు. పెళ్లి తర్వాత అలా చేయొద్దు. మీపై ఆధారపడి మరొకరు ఇంట్లో ఉన్నారని మర్చిపొవద్దు. మీరు చేసే ప్రతి ఖర్చు ఇద్దరిపై ప్రభావం చూపుతుంది. నేను సంపాదిస్తున్న నాకు నచ్చిట్లుగా ఉంటా అనే ధోరణి మంచిది కాదు.

Related News

Bigg Boss 9: మాస్క్ మ్యాన్ ఎలాంటి వాడో నిజాలు బయటపెట్టిన భార్య..కొట్టాడు కూడా అంటూ!

Tanushree Dutta: కోట్లు ఇచ్చిన మంచం పై వేరే వ్యక్తితో చెయ్యను..బిగ్ బాస్ కే వార్నింగ్..

Employee Death: సెలవు అడిగిన 10 నిమిషాలకే విగతజీవిగా మారిన ఉద్యోగి.. అసలేం జరిగింది?

Mirai Movie: ‘మిరాయ్‌’ రికార్డు.. విడుదలకు ముందే రూ. 20 కోట్ల లాభం

Illu Illalu Pillalu Today Episode: నర్మద, ప్రేమల మధ్య శ్రీవల్లి చిచ్చు.. ప్రేమ మాటకు ధీరజ్.. మళ్లీ బుక్కయిన ఆనందరావు..

NRSC Recruitment: హైదరాబాద్‌లో ఉద్యోగ అవకాశాలు.. స్టైఫండ్ ఇచ్చి జాబ్.. ఈ క్వాలిఫికేషన్ ఉంటే ఎనఫ్..!!

Railway Jobs: ఇండియన్ రైల్వేలో 3115 అప్రెంటీస్ ఉద్యోగాలు.. సింపుల్ ప్రాసెస్, అప్లై చేస్తే మీదే ఉద్యోగం

Tamil Nadu Women Dies: పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ.. చనిపోయిన యువతి.. కన్నీళ్లు పెట్టిస్తున్న వీడియో

Big Stories

×