E-Paper
Advertisement

Bigg Boss 9 Promo: రణరంగంలా ఉన్న హౌజ్ లో ఒక్కసారిగా నవ్వులు.. ఇమ్మాన్యుయేల్ ఏం చేశాడో చూడండి..

Bigg Boss 9 Promo: రణరంగంలా ఉన్న హౌజ్ లో ఒక్కసారిగా నవ్వులు.. ఇమ్మాన్యుయేల్ ఏం చేశాడో చూడండి..
Advertisement

Bigg Boss 9 Day 52 Promo 3: రణరంగంగా మారిన బిగ్ బాస్ హౌజ్ ఇప్పుడు ఎంటర్టైన్మెంట్, ఫన్ తో సరదగా సాగింది. ప్రస్తుతం ఎనిమిదో వారంలో అడుగుపెట్టింది బిగ్ బాస్. ఈ 52వ రెండో రోజుకి సంబంధించిన ఎపిసోడ్ మరి కాసేపట్లో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కి రానుంది. ఈ క్రమంలో 52వ రోజుకి సంబంధంచి మూడో ప్రొమో విడుదల చేశారు. మొదటి రెండు ప్రొమోల్లో టాస్క్ తో హౌజ్ రణరంగంలా కనిపించింది. రెండో ప్రొమోలో భరణి గాయపడినట్టు చూపించి మెడికల్ ఎమర్జేన్సీ కోసం బయటకు తీసుకువెళ్లారు. అలా రీఎంట్రీ టాస్క్ లతో సీరియస్ సాగిన ఈ ఎపిసోడ్. అయితే తాజాగా విడుదల చేసిన మూడో ప్రొమో ఫన్నీగా సరదాగా సాగింది.

ఉల్లిగడ్డ దొంగలు

Advertisement

హౌజ్ లో ఉల్లిగడ్డ పోయిందంటూ కెప్టెన్ అయిన ఇమ్మాన్యుయేల్ హౌజంత కలిసి ఆడుకుంది. కిచెన్ ఇలా దొంగతనాలు జరుగుతున్నాయి. మీరే కావాలని చేస్తున్నారంటూ అంత కెప్టెన్ ఇమ్మాన్యుయేల్ ని ఆటపట్టించారు. ఆ తర్వాత ఇమ్మూ కిచెన్ లో మూడు రోజుల నుంచి దొంగతనాలు జరుగుతున్నాయని, దొంగలున్నారు జాగ్రత్త బోర్డు పంపించండి బిగ్ బాస్ అంటూ రిక్వెస్ట్ చేశాడు. ఇలా హౌజ్ అంత సందడి సాగింది. ఆ తర్వాత సుమన్ శెట్టి, ఇమ్మాన్యుయేల్ కలిసి ఫన్నీ టాస్క్ తో హౌజ్ లో అందరిని ఎంటర్టైన్ చేస్తారు. సుమన్ శెట్టి అందరిని పొగుడుతుంటే అతడి ఇన్నర్ వాయిస్ ఇచ్చాడు ఇమ్మాన్యుయేల్.

సంజన అందరితో కలిసిపోతుంది..

గౌరవ్ చాలా తెలివైన వాడు అంటే.. ఏక్కడ తెలివైన వాడు. నీకు ఎక్కడ అల అనిపించింది. వాకీ టాకి ఆన్ చేయండ మాట్లాడకుండ హాలో హాలో అన్నాడంటూ ఇమ్మూ సరదగా ఆటపట్టించాడు. ఆ తర్వాత సంజన హౌజ్ లో అందరితో కలిసి ఉండాలని అనుకుంటుందని అనగా.. పగలబడి నవ్వాడు. ఎడరా కలిసి ఉండేది. హౌజ్ లో కొట్టుకుంటుంటే పగలబడి నవ్వుతుంది. దొంగతనాలు చేసి అందరు కొట్టుకుంటుంటే చల్లగా చూస్తు ఉంటుందంటూ ఇమ్మాన్యుయేల్ అంటుంటే హౌజ్తం పగలబడి నవ్వింది. ఆ తర్వాత తనూజ హౌజ్ లో సైలెంట్ గా ఉంటుంది. ఎవరితో గొడవ పడదు, అస్సలు ఏడవదు అని సుమన్ శెట్టి అంటుంటే ఇమ్మాన్యుయేల్ పగలబడి నవ్వాడు.

Advertisement

భరణి ఎక్కడ

అలాగే ఇమ్మాన్యుయేల్ మాటలకు హౌజంత కూడా పగలబడి నవ్వింది. ఇలా హౌజంత నవ్వులతో నిండిపోయింది. రెండో ప్రొమో టాస్క్ లో విపరీతమైన తొపులాట జరిగింది. టవర కట్టకుండ ఉండేందుకు ఆపే ప్రయత్నంలో భరణి, డిమోన్ లు స్వమ్మింగ్ పూల్ లో పడ్డారు. ఇందులో భరణికి తీవ్ర గాయాలైనట్టు సమాచారం. నొప్పితో విలవిలాడుతున్న భరణి మెడికల్ ఎమర్జేన్సీ రూంకి తరలించారు. అక్కడ భరణి పరీక్షించిన డాక్టర్.. ఆయన ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు. తనతో పాటు భరణితో కూడా ఆస్పత్రికి తీసుకువెళ్లిన విజువల్స్ ని ప్రొమోలోన జత చేశారు. అయితే ఈ మూడో ప్రొమో శ్రీజ ఉంది కానీ, భరణి కనిపించలేదు. దీంతో భరణి ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతున్నారు. మరి భరణి తిరిగి హౌజ్ లోకి వస్తారా? రాడా? అనేది నేటి ఎపిసోడ్ లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×