E-Paper
Advertisement

HANGOVER: హ్యాంగోవర్ పట్టిపీడిస్తోందా .. ఈ చిట్కాలు పాటించండి!

HANGOVER: కొందరు ఆల్కహాల్‌ను ఖాళీ కడుపుతో తీసుకోవడం వలన హ్యాంగోవర్ పట్టిపీడిస్తుంది.దీని వల్ల వాంతులు కూడా అవుతాయి. ఆల్కహాల్ శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తుంది. ఖాళీ కడుపుతో ఆల్కహాల్ తీసుకున్నా.. మసాల ఫుడ్ తిన్నా రోగాల బారిన పడుతారు.

HANGOVER: హ్యాంగోవర్ పట్టిపీడిస్తోందా .. ఈ చిట్కాలు పాటించండి!
Advertisement

HANGOVER: కొందరు ఆల్కహాల్‌ను ఖాళీ కడుపుతో తీసుకోవడం వలన హ్యాంగోవర్ పట్టిపీడిస్తుంది.దీని వల్ల వాంతులు కూడా అవుతాయి. ఆల్కహాల్ శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తుంది. ఖాళీ కడుపుతో ఆల్కహాల్ తీసుకున్నా.. మసాల ఫుడ్ తిన్నా రోగాల బారిన పడుతారు. కాబట్టి ఆల్కహాల్ తీసుకున్న తర్వాత ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే ఇలా చేయండి.

ఓట్స్ తీసుకుంటే ఆల్కహాల్ తీసుకునే ముందు ఆరోగ్యానికి చాలా మంచిది. ఆల్కహాల్ శరీరానికి హానికరం కాబట్టి ఓట్స్ తినడం వల్ల ప్రోటీన్, ఫైబర్ వంటి పోషకాలు శరీరానికి ఉపయోగపడతాయి. వైన్ తాగేముందు అరటి పండ్లు తినాలి. అరటిపండులోని చక్కెరలు శరీరానికి శక్తిని అందించడంలో సహాయపడతాయి. ప్రోటీన్లు అధికంగా ఉండే గుడ్లు తిన్నా ఆల్కహాల్ తీసుకున్న తరువాత హ్యాంగోవర్‌ నుంచి తప్పించుకోవచ్చు.

Advertisement

ఇక వైన్ తీసుకుంటే చేపలను తినొచ్చు. చేపలలో ఒమేగా-3ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. వీటితో పాటు పెరుగు తీసుకున్న ఎంతో మేలు. పెరుగులో ప్రోటీన్, కొవ్వు, పిండి పదర్థాలతో నిండి ఉంటుంది. కాబట్టి ఇది ఆల్కహాల్ ప్రభావాన్ని తగ్గించి హ్యాంగోవర్ పట్టకుండా చూస్తుంది.

అలానే మద్యం సేవించడానికి ముందు ఉడికించిన బంగాళదుంప ఆధారిత భోజనం తీసుకున్న ఆరోగ్యానికి మంచిది. వీటిలో ఉండే పొటాషియం శరీరంలో ఎలక్ట్రోలైట్ల సమతుల్యతను కాపాడుతుంది.

Advertisement

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×