E-Paper
Advertisement

Hindustan Shipyard : హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌ లో ఉద్యోగాలు.. అర్హులు ఎవరంటే..?

Hindustan Shipyard : హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌ లో ఉద్యోగాలు.. అర్హులు ఎవరంటే..?
Advertisement

Hindustan Shipyard : విశాఖపట్నంలోని హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌ 43 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మేనేజర్ , డిప్యూటీ ప్రాజెక్టు ఆఫీసర్, మెడికల్ ఆఫీసర్ , సీనియర్ అడ్వైజర్, సీనియర్ కన్సల్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కాంట్రాక్ట్ మేనేజ్ మెంట్ , బిజినెస్ డెవలప్ మెంట్ , లీగల్ , టెక్నికల్ , ఫైనాన్స్ , డిజైన్ , సెక్యూరిటీ అండ్ ఫైర్ సర్వీస్ విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేస్తారు. ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 30-62 ఏళ్ల మధ్య ఉండాలి. ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగులను ఎంపిక చేస్తారు.

పోస్టులు: మేనేజర్‌, డిప్యూటీ ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌,మెడికల్‌ ఆఫీసర్‌,
సీనియర్‌ అడ్వైజర్‌, సీనియర్‌ కన్సల్టెంట్‌
విభాగాలు : కాంట్రాక్ట్‌ మేనేజ్‌మెంట్‌, బిజినెస్‌ డెవలప్‌మెంట్‌,
లీగల్‌, టెక్నికల్‌, ఫైనాన్స్‌, డిజైన్‌, సెక్యూరిటీ అండ్‌ ఫైర్‌ సర్వీస్‌

Advertisement

అర్హత : పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్‌/
ఇంజినీరింగ్‌ డిగ్రీ/ డిప్లొమా/ ఎంబీబీఎస్‌/ ఎల్‌ఎల్‌బీ/ ఐసీఏఐ/ ఐసీడబ్ల్యూఏఐ/
పీజీ డిగ్రీ/ పీజీ డిప్లొమా/ ఎంబీఏ/ ఎంసీఏ

ఇంటర్వ్యూ నిర్వహించే అడ్రస్ : హిందూస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్, విశాఖపట్నం
దరఖాస్తు ఫీజు : రూ.300
ఆన్‌లైన్‌ లో దరఖాస్తులు పంపడానికి చివరి తేదీ: 06-04-2023

Advertisement

వెబ్‌సైట్‌: https://www.hslvizag.in/content/200_1_careers.aspx

Tags

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×