E-Paper
Advertisement

Incense Sticks:- నిత్యం ఇంట్లో అగరబత్తిలు వెలిగిస్తే…

Incense Sticks:- నిత్యం ఇంట్లో అగరబత్తిలు  వెలిగిస్తే…
Advertisement

Incense Sticks:- రోజూ చాలా మంది పూజ చేస్తున్నప్పుడు అగరబత్తిని వెలిగిస్తూ ఉంటారు. అగరబత్తిని వెలిగించడం వలన చక్కటి పాజిటివ్ ఎనర్జీ కలిగి నెగటివిటీ దూరమైపోతుంది. దేవుడి దగ్గర అందుకే అగరబత్తిని వెలిగించడం ముఖ్యం. అగరబత్తీ నుండి మంచి సువాసన వస్తుంది.

వెదురుతో కూడా అగరబత్తులని తయారుచేస్తారు. అటువంటివి వెలిగిస్తే మరింత మంచిది. చూశారు కదా పండితులు చెప్పిన అద్భుతమైన చిట్కాలని మరి మీరు వాటిని ఫాలో అయ్యి ఎటువంటి బాధలు లేకుండా ఆనందంగా వుండండి.

Advertisement

అగరబత్తీలు వెలిగించడం వల్ల గది మొత్తం సువాసన ఆవరిస్తుంది. ఇది మనసును ఆనందం పరుసుస్తుంది. మెదడలోని అనేక ప్రొటీన్స్ పై అగరబత్తీల వాసన ప్రభావం చూపిస్తుంది. ఒత్తిడిని అదుపు చేస్తుంది. పూర్వం రోజుల్లో అగరబత్తీల్లో అనేక ఔషధ పదార్ధాలు ఉండేవి. వీటిలో సాంబ్రాణిని ఎక్కువగా వినియోగించే వారు. కాని ఈ రోజుల్లో ఎక్కువ కెమికల్స్ తో తయారు చేస్తున్నారు.

ఆధ్యాత్మిక పరంగా చూస్తే అగరబత్తిని వెలిగించడతో ఆనందం కలుగుతుంది. ధనం పెరుగుతుంది. పైగా అగరబత్తుల నుండి వచ్చే పొగ క్రిములని తొలగిస్తుంది. దక్షిణ వైపు వెలిగిస్తే నెగిటివ్ ఎనర్జీని తొలగించుకోవడానికి అవుతుంది. మీరు అగరబత్తిని కొనుగోలు చేసినప్పుడు బాంబు స్టిక్స్ ని కొనుగోలు చేయండి.

Advertisement

Follow this link for more updates:- Bigtv live news updates

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×