E-Paper
Advertisement

Hair Straightening: హెయిర్‌ స్ట్రెయిటెనింగ్‌ ప్రాణాంతకమా?

Hair Straightening: హెయిర్‌ స్ట్రెయిటెనింగ్‌ ప్రాణాంతకమా?
Advertisement

Hair Straightening: శిరోజాలు మృదువుగా, పట్టులా ఉండాలని యువతులు కోరుకోవడం మామూలే. దాని కోసం కర్లీగా ఉండే జుట్టును తరచూ స్ట్రెయిటెనింగ్‌ చేయిస్తుంటారు.

అయితే స్ట్రెయిటెనింగ్‌ చేయించడం ప్రాణాంతకమని నిపుణులు అంటున్నారు. జుట్టు స్ట్రెయిటెనింగ్‌ పద్ధతిలో రసాయనాలు ఉపయోగించడం వల్ల యూటెరైన్‌ క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు. అమెరికాలో ఈ తరహా కేసులు రోజురోజుకీ పెరుగుతున్నట్టు గుర్తించారు. అమెరికాలో ప్రమాదకరమైన గర్భాశయ క్యాన్సర్ కేసులు భారీగా పెరుగుతున్నాయి.

Advertisement

15 ఏళ్ల క్రితం 39 వేల కేసులు ఉంటే ఈ సంఖ్య ఇప్పుడు 66 వేలకు చేరింది. ఇందులో నల్లజాతి వారే అధికంగా ఉన్నారు. రసాయన హెయిర్‌ స్ట్రెయిట్‌నర్లను రెగ్యులర్‌గా వాడే మహిళలకు యూటెరైన్‌ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. అయితే హెయిర్ కలరింగ్ డైతో క్యాన్సర్లకు సంబంధం లేదని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు.

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×