BigTV English

Jobs : ఉప్పల్‌లోని కేంద్రీయ విద్యాలయంలో ఉద్యోగాలు.. అర్హులు ఎవరంటే..?

Jobs : ఉప్పల్‌లోని కేంద్రీయ విద్యాలయంలో ఉద్యోగాలు.. అర్హులు ఎవరంటే..?

Jobs : హైదరాబాద్ లోని ఉప్పల్ కేంద్రీయ విద్యాలయం వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పీజీటీ, టీజీటీ, పీఆర్ టీ , కోచ్ , కంప్యూటర్ ఇన్ స్ట్రక్టర్ పోస్టులను భర్తీ చేయనుంది. మాథ్య్, కెమిస్ట్రీ,హిందీ, సైన్స్ , కామర్స్ , మ్యూజిక్, డ్యాన్స్ , హాకీ/ అథెటిక్స్, యోగా విభాగాల్లో ఉద్యాగాల భర్తీ ప్రక్రియ చేపట్టింది. పోస్టును అనుసరించి అభ్యర్థులు బీఈడీ/ బ్యాచిలర్స్‌ డిగ్రీ/ డిప్లొమా/ బీఈ/బీఎస్సీ/ డీఈడీ/ ఇంటిగ్రేటెడ్‌ డిగ్రీ/ పీజీ డిగ్రీ/ మాస్టర్స్‌ డిగ్రీ చేసి ఉండాలి. అలాగే ఉద్యోగానికి దరఖాస్తు చేసే అభ్యర్థులు సీటెట్ అర్హత సాధించి ఉండాలి. ఉద్యోగులను ఇంటర్య్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.


ఎంపిక : ఇంటర్వ్యూలో మెరిట్‌ ఆధారంగా
వయో పరిమితి : అభ్యర్థుల వయస్సు 65 ఏళ్లు మించరాదు
ఇంటర్వ్యూ నిర్వహించే ప్రదేశం: కేంద్రీయ విద్యాలయ -1, ఉప్పల్, హైదరాబాద్.
ఇంటర్వ్యూ తేది : మార్చి 7, 10 (ఉదయం 8.30 గంటలు)

వెబ్‌సైట్‌ : https://no1uppal.kvs.ac.in/


Tags

Related News

AAI Notification: ఏఏఐలో భారీగా ఉద్యోగాలు.. జీతం అక్షరాల రూ.1,40,000.. ఇంకెందుకు ఆలస్యం

Indian Navy: ఇండియన్ నేవీలో 1266 ఉద్యోగాలు.. జీతం అక్షరాల రూ. 63,200

SBI Notification: ఎస్బీఐ నుంచి భారీ నోటిఫికేషన్ విడుదల.. డిగ్రీ పాసై ఉంటే అప్లై చేసుకోవచ్చు..

Indian Railway: రైల్వేలో పారామెడికల్ స్టాఫ్ జాబ్స్.. మంచివేతనం.. లాస్ట్ డేట్ ఇదిగో..?

IOB notification: ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో ఉద్యోగాలు.. నెలకు స్టైఫండ్ ఇచ్చి మరీ ఉద్యోగం..?

Telangana RTC: నిరుద్యోగులకు బంపర్ ఆఫర్ న్యూస్.. త్వరలో ఆర్టీసీలో 3038 ఉద్యోగాలు

Big Stories

×