BigTV English

Lemon Tree : ఇంట్లో నిమ్మ చెట్టు పెంచుకుంటే కష్టాలు వస్తాయా….

Lemon Tree : ఇంట్లో నిమ్మ చెట్టు పెంచుకుంటే కష్టాలు వస్తాయా….

Lemon Tree : ప్రకృతి మనకిచ్చిన వరం మొక్కలు. ఎన్నోలక్షలు మొక్కలు మన భూమి మీద ఉన్నాయి. వాటిలో కొన్నింటిని మాత్రమే మనం ఇంట్లో పెంచుకోవచ్చని శాస్త్రం చెబుతోంది. ముఖ్యంగా ముళ్లు ఉండే మొక్కలను ఇంట్లో పెంచుకోకూడదని అంటారు. మళ్లీ ముళ్లు ఉండే నిమ్మ కాయ చెట్టు పెంచుకుంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం..


ఇంట్లో ఫల వృక్షాలను పెంచుకోవచ్చు. అందులో పళ్లు ఇచ్చే ఇచ్చే చెట్లు. ఈ జాబితాలో నిమ్మ పండు చెట్టును కూడా చేర్చారు. నిమ్మ చెట్టు ఫలవృక్ష జాబితాలో వాస్తుకారులు అంగీకరించారు. అందుకే నిమ్మకాయ చెట్టును పెరటిలో ఇంటికి ఏ తగలకుండా నిరంభ్యంతరంగా పెంచుకోవచ్చు. పూర్వం ఇళ్లు విశాలంగా కట్టుకునే వారు. మొక్కలు ఇళ్లకు తగలకుండా స్థలంలో మధ్యలో కట్టుకునే వాళ్లు. దక్షిణ భాగంలో తక్కువ స్థలం ,పెరడు అంటు స్థానంలో ఎక్కువ స్థలం, ఉత్తరం వైపు అంతకంటే ఎక్కువ స్థలం ఉండేది. అంటే దక్షిణం దిక్కున రెండు అడుగులు వదిలితే, పడమర మూడు అడుగులు, ఉత్తరాన అంత కంటే ఎక్కువ స్థలం వదిలిపెట్టాలి.

పళ్ల చెట్లు, మామిడి, నిమ్మ, జామ, పెరటి వైపు బావి పక్కనే పాతే వారు. కాబట్ట అలాంటి స్థలాల్లో వీటిని పెంచుకోవచ్చ. కాని ఇప్పుడున్న రోజుల్లో అంత స్థలాల్లో ఇళ్లు కట్టుకునే పరిస్థితులులేవు. కాబట్ట నేటి రోజుల్ ఇంట్లో నిమ్మ చెట్టు పెంచుకోవడం వద్దని పెద్దలు చెబుతున్నారు.


Tags

Related News

Chanakya Niti: చాణక్య నీతి: కుటుంబ పెద్ద ఆ ఒక్క పని చేస్తే చాలు – ఆ ఇల్లు బంగారంతో నిండిపోతుందట

Vastu Tips: వాస్తు ప్రకారం.. ఇంట్లో డబ్బు ఎక్కడ దాచాలి ?

Vastu Tips:ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి..సంతోషంగా ఉండాలంటే ?

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Big Stories

×