E-Paper
Advertisement

Lucky Name: పేరు తీసుకొచ్చే అదృష్టం అందరికి ఒకేలా ఉండదా..?

Lucky Name: పేరు తీసుకొచ్చే అదృష్టం అందరికి ఒకేలా ఉండదా..?
Advertisement

Lucky Name:ప్రతీ ఒక్కరి జాతకంలోను అదృష్టం ఉంటుంది. కానీ అందరికి అందదు…మరికొందర్ని జీవితంలో పైకి తీసుకెళ్తుంది. అదృష్టం ఉన్నా కలిసి రాకపోవడానికి కారణం మన పేరే. ఒకే సమయంలో ఒకే గ్రహ కుండలిలో పుట్టిన ఇద్దరికి వేర్వేరు పేర్లతో పిలవడం ద్వారా జీవితాలు వేరుగా ఉంటాయి తప్ప ఒకేలా ఉండవు. గ్రహస్థితి ఒకేలా ఉన్నప్పుడు ఇద్దరికి ఒకే రకమైన జీవితం ఉండాలి కదా కానీ అలా ఉండదు. మనకి పెట్టే పేరులో ఉండే వైబ్రేషన్ , సంఖ్యా బలంతో తేడా వస్తుంది. ఒక వ్యక్తికి గ్రహ స్థితి రిత్యా ఉన్న అదృష్టం , పుట్టిన తేదీ రిత్యా ఉన్న అదృష్టము మహర్జాజాతకం అతని జీవితంలో కోల్పోవడానికి కారణం ప్రధానమైన అవకాశం పేరు ద్వారానే ఉందని నిపుణులు చెబుతున్నారు.

ఒక వ్యక్తికి యోగవంతమైన జాతకం లేకపోయినా పేరు బాగుంటే సాఫీ కరమైన, ఆరోగ్యమైన జీవితాన్ని పొందుతాడు. పేరులోనే పెన్నిధి అని పెద్దోళ్లు ఏనాడో చెప్పారు. పేరులో ఉన్న సంఖ్యాబలం ద్వారా ఆ పెన్నిధి జీవితంలోకి వస్తుంది. పేరు బలంగా ఉంటే ఎలాంటి కష్టాలైనా ఎదుర్కొని బయటపడే అవకాశం ఉంది. మనకు ఎదురయ్యే సమస్యకు బలైపోవడమే దురదృష్టం . ఆ సమస్యను అధిగమించి ముందుకెళ్లడం అదృష్టం. పేరును సరైన సంఖ్యాబలంతో పెట్టుకోవడం వల్ల మంచి పేరుని నిర్ణయించుకోవడం ద్వారా అద్భుతమైన జీవితాన్ని పొందచ్చనిచ చెబుతున్నారు.

Advertisement

పిల్లలకు పుట్టిన తేదీని అనుసరించి పేరును పెట్టడం ద్వారా అద్భుతమైన జీవితాన్ని కలిగించవచ్చు. కొంతమంది జీవితంలో ఉన్నత స్థితిలో ఉండగానే అర్ధాంతరంగా చనిపోతుంటారు. వారి జీవితం ఊహించని విధంగా ముగిసిపోతూ ఉంటుంది. కారణం వారి పేరులో ఉన్న బలమే. ఈ సమయంలో గండం ఉంది. ఆ సమయం గట్టెక్కిదే మరో పదేళ్లు తిరుగుండదని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. పేరులో అదృష్ట సంఖ్య లేకుండా దురదృష్ట సంఖ్య ఉన్నట్టేతే ఆ గండం జీవితంలో గట్టెక్కే అవకాశమే ఉండదు. గండానికి బలైపోయే పరిస్థితి ఏర్పడుతుంది. పేరు బలంగా ఉంటే రెండు , మూడు గండాలు దాటి బయటపడుతుంటారు. పేరుకి అదృష్టానికి సంబంధం ఉందనేది జ్యోతిష్య నిపుణుల మాట.

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×