BigTV English
Advertisement

OTT Movies : ఓటీటీలోకి రొమాంటిక్ మూవీ.. కేవలం పెద్దలకు మాత్రమే..శృ*గా*రం సీన్లతో ట్విస్టులు..

OTT Movies : ఓటీటీలోకి రొమాంటిక్ మూవీ.. కేవలం పెద్దలకు మాత్రమే..శృ*గా*రం సీన్లతో ట్విస్టులు..

OTT Movies : థియేటర్లలో ఎలాంటి సినిమాలు రిలీజ్ అయినా కూడా అవన్నీ నెలలోపలే ఓటీటీ లో కూడా దర్శనమిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.. అంతేకాదు థియేటర్లలో సక్సెస్ అవ్వలేదు సినిమాలు సైతం ఇక్కడ భారీ విజయాన్ని అందుకోవడం విశేషం. ఇక ఇటీవల రిలీజ్ అవుతున్న కొత్త సినిమాలతో పాటుగా కొన్నేళ్ల క్రితం రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకున్న సినిమాలను సైతం ఓటిటి సంస్థలు మళ్లీ అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఈ మధ్య ఇలాంటి సినిమాలు ఎక్కువగా స్ట్రీమింగ్ అవుతున్నాయి.. ముఖ్యంగా శృంగార భరితపు సన్నివేశాలు ఎక్కువగా ఉన్న సినిమాలు యువతను బాగా ఆకట్టుకుంటున్నాయి అలాంటి కంటెంట్ ఉన్న సినిమాలను ఓటిటి సంస్థలు ఎక్కువగా స్ట్రీమింగ్ కి తీసుకొస్తున్నారు. అదేవిధంగా తాజాగా ఓ బోల్డ్ మూవీ ఓటిటిలో స్ట్రీమింగ్ కానుంది. అయితే ఈ మూవీ ఇప్పటిది కాదు గత 25 ఏళ్ల క్రితం వచ్చిన ఈ సినిమాను ఇప్పుడు మళ్లీ ప్రముఖ ఓటిటి సంస్థ స్ట్రీమింగ్ చేసేందుకు ఆసక్తి చూపిస్తుందని తెలుస్తుంది ఇంతకీ ఆ మూవీ పేరేంటి ఆ మూవీని ప్రేక్షకులకు అందిస్తుందో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..


మూవీ & ఓటీటీ.. 

పాతికెళ్ళ క్రితం థియేటర్లలో రిలీజ్ అయిన బోల్డ్ మూవీ.. ఇప్పుడు ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమానే మలేనా. 2000 సంవత్సరం అక్టోబర్ 27న థియేట్రికల్ రిలీజ్ అయిన హాలీవుడ్ మూవీ మలేనా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. హాలీవుడ్ పాపులర్ నటి మోనికా మలేనా ఈ మూవీలో ప్రధాన పాత్రలో నటించింది. మలేనా సినిమాలో టైటిల్ రోల్ పోషించింది. అయితే అప్పట్లో ఓటీపీలు లేకపోవడంతో అసలు మా థియేటర్లలో మాత్రమే రిలీజ్ అయింది ఇప్పుడు ఆ సినిమాను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో హక్కులను సొంతం చేస్తుంది. అప్పట్లో ఈ మూవీ భారీ విజయాన్ని అందుకోడంతో పాటుగా అవార్డులను కూడా సొంతం చేసుకుంది. 73వ అకాడమీ అవార్డ్స్‌లో ఈ శృంగార నాటక చిత్రం రెండు ఆస్కార్ అవార్డ్స్ అందుకోవడం గ్రేట్.. మార్చి 23 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో 8 భాషల్లో మలేనా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది..


మూవీ స్టోరీ విషయానికోస్తే.. 

మలేనా సినిమాలో మోనికా బెల్లూచితోపాటు 12 ఏళ్ల బాలుడు రెనాటో పాత్రలో గియుసేప్ సల్ఫారో మరో ప్రధాన పాత్ర పోషించాడు. ఈ మూవీ మొత్తం వీరిద్దరి మధ్యలోనే స్టోరీ నడిపించేస్తుంది. వీరిద్దరి మధ్య ప్రేమ ఆకర్షణ శృంగారపు కోరికలు మొదలవడం ఆ తర్వాత ఏం జరిగింది అనేది స్టోరీలో చూపించారు. 1940 బ్యాక్‌డ్రాప్‌లో జరుగుతుంది. ఒంటరిగా ఉన్న మహిళల గురించి సమాజం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో మనం ఊహించగలం. ట్విస్ట్‌లు, న్యూడ్, శృంగార సన్నివేశాలు, డ్రామాతో నిండి ఉన్న మూవీ. వయసుతో సంబంధం లేకుండా ఇలా కోరికలు రావడం అనేది ఏంటి అనేది ఈ సినిమాలో వివరంగా చూపించారు. మైండ్ బ్లాక్ ట్విస్టులతో పాటు కామెడీ కూడా ఎక్కువగా ఉండటంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుందని తెలుగుతో పాటుగా పలు భాషల్లో మూవీ రాబోతుంది. అయితే ఈ మూవీ కేవలం పెద్దలకు మాత్రమే అని అమెజాన్ ప్రైమ్ వెల్లడించింది అంతేకాదు ఫ్రీగా చూసే వెసులుబాటు లేదు 99 రూపాయలు రెంటల్ చెల్లించి ఈ సినిమాని వీక్షించవచ్చు. అప్పట్లో భారీ కలెక్షన్స్ ని అందుకున్న ఈ మూవీ ఇప్పుడు ఓటిటిలో ఎలాంటి టాక్ని సొంతం చేసుకుంటుందో చూడాలి..

Tags

Related News

Hyderabad Murder: ఇంటి పెద్ద దిక్కున కోల్పోయామంటూ మురళీకృష్ణ భార్య ఆవేదన!

Premante Teaser:భార్యాభర్తల మధ్య గొడవలతో ప్రేమంటే టీజర్.. కీలక పాత్రలో సుమ కనకాల!

SBI Recruitment: ఎస్బీఐలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాలు.. ఈ జాబ్ కొడితే రూ.20లక్షల జీతం భయ్యా, ఈ అర్హత ఉంటే చాలు..!

Bigg Boss 9 Promo: రణరంగంలా ఉన్న హౌజ్ లో ఒక్కసారిగా నవ్వులు.. ఇమ్మాన్యుయేల్ ఏం చేశాడో చూడండి..

Grokipedia: అన్నంత పని చేసిన మస్క్ మావా.. వికీపీడియాకు పోటీ ఇదే!

Sunflower Seeds: సన్‌ఫ్లవర్ సీడ్స్‌తో మ్యాజిక్.. బ్యూటీ పార్లర్లకి వెళ్లరిక!

Moto X30 Pro 5G: 8000ఎంఏహెచ్ బ్యాటరీ, 300MP కెమెరా.. మార్కెట్‌లో దుమ్మురేపుతున్న మోటో ఎక్స్30 ప్రో

CP Sajjanar: రౌడీలు, స్నాచర్స్‌పై ఉక్కుపాదం మోపుతాం.. చాదర్‌ఘాట్ కాల్పుల ఘటనపై స్పందించిన సీపీ సజ్జనార్

Big Stories

×