BigTV English

Married Woman : అమ్మాయిలు పెళ్లి తర్వాత లావు ఎందుకు అవుతారు..! అసలు సీక్రెట్ ఇదే..!

Married Woman : పెళ్లి అనేది ప్రతి ఒక్కరి కల. ముఖ్యంగా అమ్మాయిలకి. ఆమె జీవితంలో జరిగే మొదటి పండగ పెళ్లి. ఈ సమయంలో అమ్మాయి ప్రత్యేకంగా కనిపిస్తుంది. అందం, ఆకర్షణీయమైన మోము ఆమె సొంతం. పెళ్లి తర్వాత ఎన్నోకలలతో అత్తారింటికి వెళ్లే వరకు ఆమె అందంగా కనిపిస్తుంది.

Married Woman : అమ్మాయిలు పెళ్లి తర్వాత లావు ఎందుకు అవుతారు..! అసలు సీక్రెట్ ఇదే..!

Married Woman : పెళ్లి అనేది ప్రతి ఒక్కరి కల. ముఖ్యంగా అమ్మాయిలకి. ఆమె జీవితంలో జరిగే మొదటి పండగ పెళ్లి. ఈ సమయంలో అమ్మాయి ప్రత్యేకంగా కనిపిస్తుంది. అందం, ఆకర్షణీయమైన మోము ఆమె సొంతం. పెళ్లి తర్వాత ఎన్నోకలలతో అత్తారింటికి వెళ్లే వరకు ఆమె అందంగా కనిపిస్తుంది.


కానీ పెళ్లైన కొద్ది రోజులకే అమ్మాయిలు బరువు పెరుగుతారు. చాలా మంది అభిప్రాయం ప్రకారం.. రెగ్యులర్‌గా శృంగారం చేయడం వల్ల అమ్మాయిలు లావు అవుతారు. అయితే దీని గురించి సైన్స్ ఏమంటుందో తెలుసుకుందాం.

పెళ్లి తర్వాత అమ్మాయి బరువు పెరగడం అనేది జీవనశైలిలో కలిగే మార్పులు. అలానే హార్మోన్ల మార్పులు వంటి కారణాలని నిపుణులు చెబుతున్నారు. పెళ్లికి ముందు బరువు పెరగకుంగా శరీరంపై ప్రత్యేక శ్రద్ధ పెడతారు.పెళ్లి తర్వాత శరీరంపై ఆ శ్రద్ధ తగ్గుతుంది.


కొందరికి కొత్త వాతావరణంలో నిద్రపోవడం ఇబ్బందిగా మారుతుంది. దీని వల్ల కూడా బరువు పెరుగుతారు.పెళ్లి తర్వాత రెగ్యులర్‌ శృంగారంతోపాటు, సంతోషకరమైన వైవాహిక జీవితం మానసిక ప్రశాంతతను పెంచుతుంది. ఇది ఈస్టోజన్ హార్మోన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఈ హార్మోన్ ఆహారం నుంచి కొవ్వును గ్రహించిన తర్వాత శరీరంలో పేరుకుపోతుంది. అమ్మాయి దీని వల్ల సులభంగా లావు అవుతుంది.

అదే విధంగా పెళ్లి తర్వాత కొద్ది రోజులపాటు కుటుంబ సభ్యులు, బంధువుల ఇంట్లోనే ఉంటారు. ఆ సమయంలో స్పైసీ ఫుడ్ తినడం వల్ల బరువు పెరగడానికి కారణం కావచ్చు. ప్రెగ్నెస్నీ కారణంగా శరీరంలో రకరకాలు మార్పులు చోటుచేసుకుంటాయి. ఫలితంగా అమ్మాయిలు లావుగా తయారవుతారు.

Related News

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Nithya Menon: వీళ్ళిద్దరూ నన్ను చాలా ట్రై చేస్తారు, అంత మాట అనేసావ్ ఏంటి నిత్యా ?

Big Stories

×