E-Paper
Advertisement

ESIC : ఈఎస్‌ఐసీలో మెడికల్ ఉద్యోగాలు.. అర్హులు ఎవరంటే..?

ESIC : ఈఎస్‌ఐసీలో మెడికల్ ఉద్యోగాలు.. అర్హులు ఎవరంటే..?
Advertisement

ESIC : హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌కు చెందిన ఎంప్లాయీస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ 40 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. సూపర్‌ స్పెషలిస్ట్‌, సీనియర్‌ కన్సల్టెంట్‌, సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టులను భర్తీ చేయనుంది. రేడియాలజీ, యూరాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, కార్డియాలజీ విభాగాల్లో ఈ ఖాళీలున్నాయి. ఉద్యోగానికి దరఖాస్తు చేసే అభ్యర్థులు పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంబీబీఎస్‌/ పీజీ డిగ్రీ/ పీజీ డిప్లొమా చేసి ఉండాలి.

మొత్తం పోస్టులు : 40
పోస్టుల వివరాలు : సూపర్‌ స్పెషలిస్ట్‌, సీనియర్‌ కన్సల్టెంట్‌, సీనియర్‌ రెసిడెంట్‌
విభాగాలు : రేడియాలజీ, యూరాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, కార్డియాలజీ
అర్హత : ఎంబీబీఎస్‌/ పీజీ డిగ్రీ/ పీజీ డిప్లొమా
వయో పరిమితి : 45-69 ఏళ్లు ఉండాలి

Advertisement

అడ్రస్ : ఛాంబర్ ఆఫ్ మెడికల్ సూపరింటెండెంట్,ఈఎస్ఐసీ సూపర్ స్పెషాలిటీ హాస్పటల్, సనత్ నగర్ , హైదరాబాద్.
ఇంటర్వ్యూ తేదీలు : 25-04-2023 నుంచి 28-04-2023 వరకు

వెబ్‌సైట్‌ : www.esic.gov.in/recruitments/

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×