E-Paper
Advertisement

JOBS: పవర్‌గ్రిడ్‌లో ఉద్యోగాలు.. అర్హతలివే..

JOBS: పవర్‌గ్రిడ్‌లో ఉద్యోగాలు.. అర్హతలివే..
Advertisement

JOBS: పవర్ గ్రిడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎలక్ట్రానిక్స్, ఐటీ, కంప్యూటర్ సైన్స్, టెలికమ్యూనికేషన్ విభాగాల్లో మొత్తం 138 ట్రైయినీ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేయనుంది. ఆసక్తి గల అభ్యర్థులు ఏప్రిల్ 18 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు కనీసం 60 శాతం మార్కులతో బీటెక్ పాస్ అయి ఉండాలి.

మొత్తం పోస్టులు: 138
దరఖాస్తు రుసుము: రూ.500
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరి తేది: ఏప్రిల్​ 18
ఎంపిక : గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూలో మెరిట్ ద్వారా తుది ఎంపిక ఉంటుంది.
వెబ్‌సైట్ : www.powergrid.in

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×