E-Paper
Advertisement

Samsung galaxy A54 5G: స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. ఫీచర్లు అదుర్స్..!

Samsung galaxy A54 5G: స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. ఫీచర్లు అదుర్స్..!
Advertisement

Samsung galaxy A54 5G: కొత్త స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా?. అయితే మీకో శుభవార్త. సామ్ సంగ్ కంపెనీ నుంచి అదిరిపోయే ఫోన్ తక్కువ ధరలో అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫార్మ్‌లు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో సామ్ సంగ్ కంపెనీకి చెందిన స్మార్ట్‌ఫోన్లపై మంచి డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో భాగంగా Samsung Galaxy A54 5G మొబైల్‌ను రూ.6,500 తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. మరో విషయం ఏంటంటే.. కస్టమర్లకు దీనిపై ఎక్స్ఛేంజ్ ఆఫర్ ప్రయోజనం కూడా పొందుతారు.

Samsung Galaxy A54 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్ టైంలో రూ.41,999కి ప్రారంభమైంది. అయితే ఇది ఇప్పుడు తక్కువ ధరకు అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ 8GB/128GB వేరియంట్‌ను ఇప్పుడు 15 శాతం తగ్గింపుతో రూ.35,499కి సొంతం చేసుకోవచ్చు. దీంతోపాటు బ్యాంక్ ఆఫర్ కింద రూ.2,000 డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద.. ఫోన్‌ను రూ.23,000 తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. అయితే ఆ పాత ఫోన్ కండీషన్ బట్టి రేటు మారుతుంది.

Advertisement

ఫీచర్స్..

ఈ స్మార్ట్‌ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, విజన్ బూస్టర్ సపోర్ట్‌తో 6.4 అంగుళాల పూర్తి HD+ సూపర్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మైక్రో SD కార్డ్ ఉపయోగించి 1 TB వరకు విస్తరించవచ్చు. ఆండ్రాయిడ్ 13లో పనిచేస్తుంది. ఇందులో స్టీరియో స్పీకర్లు ఇచ్చారు. 5000mAh బ్యాటరీ ఉంది. 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. అలాగే ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. 50MP+12MP+5MP బ్యాక్ కెమెరాతో పాటు సెల్ఫీ కోసం 32MP ఫ్రంట్ కెమెరాను అమర్చారు.

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×