BigTV English

Samsung India Jobs : ఐటీ పట్టబద్రులకు శుభవార్త..శామ్‌సంగ్ ఇండియాలో 1000 ఉద్యోగాలు..

Samsung India Jobs : ఐటీ పట్టబద్రులకు శుభవార్త..శామ్‌సంగ్ ఇండియాలో 1000 ఉద్యోగాలు..

Samsung India Jobs : కంప్యుటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఐఐటీ పూర్తి చేసిన వారికి శామ్‌సంగ్ ఇండియాలో ఊహించని ప్యాకేజీలతో జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సుమారు 1000 మందిని ఈ నోటిఫికేషన్ ద్వారా నియమించుకోనున్నట్లు శామ్‌సంగ్ ఇండియా హెచ్‌ఆర్ డిపార్ట్‌మెంట్ మ్యానేజర్ వాద్వాన్ తెలిపారు. ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్, కంప్యూటర్ సైన్స్, ఇనస్ట్రుమెంటేషన్, ఎంబెడెడ్ సిస్టమ్స్, కమ్యూనికేషన్స్ నెట్‌వర్క్ క్యాటగరీల్లో ఈ నియామకాలు చేపట్టునున్నట్లు శామ్‌సంగ్ ఇండియా తెలిపింది.


దేశంలోని ప్రముఖ ఐఐటీ విద్యాసంస్థల ద్వారా 200 మందిని..ఇతర ప్రముఖ విద్యాలయాల ద్వారా 400 మందిని నియమించుకోనున్నట్లు ప్రకటించారు. ప్యాకేజీ ఎంత వుంటదనే దానిపై స్పష్టమైన ప్రకటన విడుదల చెయ్యలేదు. అయితే శామ్‌సంగ్ ఇండియా ఇంజనీర్లకు ఇచ్చే పే ప్యాకేజీలు భారీగానే ఉంటాయని హెచ్ఆర్ నిపుణులు చెబుతున్నారు. ఆ ఏడాది చివర వరకు ఎంపిక ప్రక్రియను పూర్తి చేసి, 2023లో ఈ 1000 మందికి ఆఫర్‌లెటర్లను ఇవ్వనున్నట్లు శామ్‌సంగ్ ఇండియా తెలిపింది.


Tags

Related News

ECL Notification: ఈసీఎల్‌లో 1123 అప్రెంటీస్ ఉద్యోగాలు.. స్టైఫండ్ ఇచ్చి ఉద్యోగం.. మంచి అవకాశం బ్రో

Clerk Jobs: భారీగా క్లర్క్ పోస్టులు.. మంచి వేతనం.. ఈ క్వాలిఫికేషన్ ఉంటే చాలు..!

Constable Jobs: భారీగా కానిస్టేబుల్ ఉద్యోగాలు.. పది పాసైతే చాలు.. రూ.69వేల జీతం

AAI Notification: ఏఏఐలో భారీగా ఉద్యోగాలు.. జీతం అక్షరాల రూ.1,40,000.. ఇంకెందుకు ఆలస్యం

Indian Navy: ఇండియన్ నేవీలో 1266 ఉద్యోగాలు.. జీతం అక్షరాల రూ. 63,200

SBI Notification: ఎస్బీఐ నుంచి భారీ నోటిఫికేషన్ విడుదల.. డిగ్రీ పాసై ఉంటే అప్లై చేసుకోవచ్చు..

Big Stories

×