BigTV English

Secrete behind The Surnames : ఇంటిపేర్లు ఎలా పుట్టాయో తెలుసా

Secrete behind The Surnames : ఇంటిపేర్లు ఎలా పుట్టాయో తెలుసా

Secrete behind The Surnames : మనం ఏ ఊరులో ఉంటే అదే ఇంటి మన ఇంటి పేరు అవుతుంది. చాలా మంది ఇంటి పేర్లు ఊరి పేర్లుగా ఉంటాయి. వారు అంటే వారి పూర్వికులు ఆ ఊరి నుంచి వచ్చిన వాళ్లే అవుతారు. సత్యం పలికే వాళ్లను గతంలో సత్యరాజు అనే వాళ్లు. వాళ్లే కాలక్రమేణా సత్తిరాజుగా మారిపోయారు. ఒక్కో ఊరి వల్ల కానీ చేసే పని లేదా వృత్తి వల్ల కానీ కొంతమందికి అవే ఇంటి పేర్లు అయ్యాయని పరిశోధనలు చెబుతున్నాయి.


కొంతమంది అన్నీ వదిలేసి ఇంటింటికి వెళ్లి భిక్షాం దేహ అని తినేవారు. గుప్పెడు బియ్యం తీసుకునే వారు. గుప్పెడి బియ్యను ముష్టి అంటారు. అలాంటి ముష్టి వాళ్లు అయ్యారు. ఒక్కో సారి ఎవరైనా దత్తతకు పోయినప్పుడు , దత్తత తీసుకున్నవారి ఇంటిపేర్లు , వీరి ఇంటి పేర్లుగా మారుతూ ఉన్నాయి . పూర్వ కాలంలో బండి’ అనే ఇంటి పేరు ఎలా వచ్చినదంటే , వారి పూర్వీకులు బండ్లల్లో ఉప్పు బస్తాలు వేసుకుని , ఊరూరా తిరిగి ఉప్పును అమ్ముతుండే వారు . ఆ విధంగా వారికీ ‘ బండి’ అనేది ఇంటి పేరుగా వచ్చింది. వరంగల్ జిల్లా ఘనాపూర్ దగ్గరి తాటి కొండలో నివసించిన వారు , ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారికీ , ఇంటి పేరు తాటి కొండ అని పేరు వచ్చింది

అలానే ఏదో ఒక రకమైన కారణంతో మిగిలిన ఇంటిపేర్లు కూడా ఏర్పడ్డాయి . ఒక ఊరు నుండి బతకడానికి , ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన అన్ని కులాల వారు ఒకే రకమైన వృత్తులను చేసే వారు కాదు . ఇంటిపేర్లు ఒకటే ఉన్నంత మాత్రాన , అందరూ ఒకే కులం అనడానికి వీలు లేదు. వారందరూ ఒకే కులం వారు కాదు . అందువల్ల నేడు కొన్ని కులాలవారికి ఇంటి పేర్లు ఒకటే అయినను కులాలు వేరుగా ఉండడం మనం గమనించ వచ్చు . కొందరు వారి అవసరాలకు కులాలను మార్చుకుని ఉండవచ్చు.


Tags

Related News

Navratri: నవరాత్రి 9వ రోజు.. దుర్గాదేవిని ఇలా పూజిస్తే సకల సంపదలు !

Bathukamma 2025: సద్దుల బతుకమ్మ.. పేరు వెనక అసలు కథ ఇదే !

Ramayana Story: ఎలుక పై మూడు గీతలు వెనుక శ్రీరాముడి మహిమ? మీకు తెలుసా?

Navratri Day 8: నవరాత్రుల్లో 8వ రోజు.. సరస్వతి దేవిని ఎలా పూజించాలి ?

Bathukamma 2025: వెన్నముద్దల బతుకమ్మ ప్రత్యేకత ఏంటి ?

Navaratri 2025: మహాచండీ దేవిని 7వ రోజు ఎలా పూజించాలి ? సమర్పించాల్సిన నైవేద్యం ఏంటి ?

Navaratri 2025: నవరాత్రి 6వ రోజు.. లలితా దేవిని ఏ విధంగా పూజించాలో తెలుసా ?

Bathukamma 2025: వేపకాయల బతుకమ్మ.. ఆ పేరు వెనక కథ, సమర్పించాల్సిన నైవేద్యం ఏంటి ?

Big Stories

×