BigTV English

OTT Movie : 16 ఏళ్ల టీనేజ్ గర్ల్ కు పవర్స్… ఒక్కొక్కడినీ చిత్తుచిత్తుగా కొట్టి తరిమేసే పిల్ల పిశాచాలు… పిల్లలకు పండగే

OTT Movie : 16 ఏళ్ల టీనేజ్ గర్ల్ కు పవర్స్… ఒక్కొక్కడినీ చిత్తుచిత్తుగా కొట్టి తరిమేసే పిల్ల పిశాచాలు… పిల్లలకు పండగే

OTT Movie : చిన్న పిల్లలను అబ్బురపరచే ఒక యానిమేటెడ్ ఫ్యాంటసీ సిరీస్ ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ సిరీస్ ను చూస్తూ పిల్లలు కేరింతలు కొట్టకుండా ఉండలేరు. ఈ కథ బ్లూమ్ అనే 16 ఏళ్ల అమ్మాయి చుట్టూ తిరుగుతుంది. ఒక మ్యాజిక్ ప్రపంచంలో, కొంతమంది మంత్ర గత్తెల కుతంత్రాలతో ఈ కథ నడుస్తుంది. అద్భుతమైన విజువల్స్ తో ఈ యానిమేటెడ్ సిరీస్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది. ఈ సిరీస్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి అనే వివరాల్లోకి వెళ్తే ..


నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్

‘విన్క్స్ క్లబ్: ది మ్యాజిక్ ఇజ్ బ్యాక్’ 2025లో వచ్చిన ఇటాలియన్ యానిమేటెడ్ ఫ్యాంటసీ సిరీస్. 2004లోని ‘విన్క్స్ క్లబ్’ కి ఈ సిరీస్‌ రీబూట్. దీనిని ఇగ్నియో స్ట్రాఫీ రూపొందించారు. ఈ సిరీస్ 2025 అక్టోబర్ 2 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. 26 ఎపిసోడ్‌లతో, ప్రతి ఎపిసోడ్ 24 నిమిషాలతో IMDbలో ఇది 7.5/10 రేటింగ్ పొందింది.

కథలోకి వెళ్తే

బ్లూమ్ అనే 16 ఏళ్ల అమ్మాయి సాధారణ లైఫ్ గడుపుతుంటుంది. ఒక రోజు ఒక మాంస్టర్ ఆమెను అటాక్ చేస్తుంది. అప్పుడు ఆమెలో మ్యాజిక్ పవర్స్ ఉన్నాయని తెలుస్తుంది. స్టెల్లా అనే ఫెయిరీ ఆమెను సేవ్ చేసి, మ్యాజికల్ వరల్డ్‌లోని అల్ఫెయా స్కూల్‌కి తీసుకెళ్తుంది. అక్కడ బ్లూమ్, స్టెల్లా, ఫ్లోరా, టెక్నా, మూసా, ఐషా అనే అమ్మాయిలతో ఫ్రెండ్ షిప్ చేస్తుంది. వాళ్ళు కలిసి ‘విన్క్స్ క్లబ్’ అనే గ్రూప్ స్టార్ట్ చేస్తారు. బ్లూమ్ తన పవర్స్ గురించి లెర్న్ చేస్తూ, తన ఆరిజిన్స్ గురించి క్లూస్ వెతుకుతుంది. కథ ఫన్‌గా, మ్యాజిక్ ట్రాన్స్‌ఫర్మేషన్స్‌తో స్టార్ట్ అవుతుంది.


విన్క్స్ క్లబ్ అమ్మాయిలు అల్ఫెయా స్కూల్‌లో మ్యాజిక్ నేర్చుకుంటారు. కానీ ట్రిక్స్ అనే మూడు ఈవిల్ విచెస్ వాళ్ళను టార్గెట్ చేస్తారు. ట్రిక్స్ మ్యాజిక్స్ వరల్డ్‌ని డిస్ట్రాయ్ చేయడానికి ప్లాన్ చేస్తాయి. విన్క్స్ అమ్మాయిలు తమ పవర్స్ ఉపయోగించి, బ్యాటిల్స్ ఫైట్ చేస్తారు. బ్లూమ్ తన పవర్స్ ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకోవడానికి ట్రై చేస్తుంది. ఆమె ఒక ఫెయిరీ క్వీన్ ఫ్యామిలీ నుంచి వచ్చినట్టు హింట్స్ వస్తాయి. ఈ అమ్మాయిల మధ్య ఫ్రెండ్‌షిప్ స్ట్రాంగ్ అవుతుంది. కానీ ట్రిక్స్ వల్ల డేంజర్ పెరుగుతుంది. ఈ భాగంలో మ్యాజిక్ ఫైట్స్, కలర్‌ఫుల్ అనిమేషన్ సూపర్ ఎక్సైటింగ్‌గా ఉంటాయి.

చివర్లో విన్క్స్ క్లబ్, ట్రిక్స్‌ కి మధ్య  పెద్ద ఫైట్‌ జరుగుతుంది. ఈ సమయంలో బ్లూమ్ తన ఫుల్ పవర్స్ అన్‌లాక్ చేస్తుంది. ఆమె ఒక ఫెయిరీ ప్రిన్సెస్ అని కన్ఫర్మ్ అవుతుంది. చివరికి మ్యాజిక్స్ వరల్డ్ సేఫ్ అవుతుందా ? ట్రిక్స్ ని ఈ అమ్మాయిలు ఒడిస్తారా ? బ్లూమ్ కి ఎలాంటి పవర్స్ ఉంటాయి ? అనే విషయాలను, ఈ అనిమేటెడ్ ఫ్యాంటసీ సిరీస్ ను చూసి తెలుసుకోండి.

Read Also :  ప్రేమ పెళ్ళికి పెద్దలు ఒప్ప్పుకోలేదని… ‘వోల్ఫ్’ ఎంట్రీతో ఊహించని టర్న్ … గిలిగింతలు పెట్టే మలయాళ క్రైమ్ కామెడీ

Related News

OTT Movie : నాలుగడుగుల అంకుల్ తో ఆరడుగుల ఆంటీ డేటింగ్ …. వద్దంటూనే వదలకుండా ఆ పని … క్లైమాక్స్ వరకు అరుపులే

OTT Movie : ఫ్రెండ్ భార్యతో యవ్వారం… నిద్ర కరువయ్యే కథ సామీ… ఆ సీన్లు కుడా

OTT Movie : పర్యావరణం అంటే పరవశించిపోతారా ? ఈ సినిమాను చూశాక పారిపోతారు భయ్యా

OTT Movie : డ్రగ్స్ మత్తులో దెయ్యాలని పిలిచే మెంటలోడు… కట్ చేస్తే ఒక్కొక్కడికి ఉంటదిరా చారీ

Idli Kottu OTT: ధనుష్ ఇడ్లీకొట్టు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్.. స్ట్రీమింగ్ అప్పుడే!

OTT Movie : భార్య ఉండగానే మరో అమ్మాయితో… పెళ్ళాన్ని లేపేయడానికి మాస్టర్ ప్లాన్… క్లైమాక్స్ ట్విస్టుకు ఫ్యూజులు అవుట్

OTT Movie : పిల్లలు పుట్టట్లేదని ఫ్యూజులు అవుట్ అయ్యే పని… ఆ టెస్టుకు మాత్రం ఒప్పుకోని భర్త… లాస్ట్ ట్విస్ట్ హైలెట్

Big Stories

×