E-Paper
Advertisement

What is Naga Dosha : నాగదోషం ఎలా మొదలవుతుంది ?

What is Naga Dosha : నాగదోషం ఎలా మొదలవుతుంది ?
Advertisement

What is Naga Dosha : హిందూ ధర్మశాస్త్రం జంతు హింసకు వ్యతిరేకం. ఏ ఒక్క జంతువును హింసించరాదని చెబుతోంది. అందులో సర్పాలు దేవతా స్వరూపాలు కనుక వాటికి అసలు కీడు తలపెట్టకూడదంటారు. అనుగ్రహించిడానికి ఇంటికి సర్పాలను చంపేస్తున్నారు. ఒక్కోసారి దారి తప్పి కూడా వస్తుంటాయి. ఏ హానీ చేయకుండానే చంపేసినా నాగదోషం కలుగుతుంది. అలాగే జంటగా పాములు రతి క్రీడలో ఉండగా చంపేసినా నాగదోషం కలుగుతుంది. పాముల్నే కాదు రతి క్రీడలో ఉండగా ఏ జంతువును చంపరాదని శాస్త్రాలు చెబుతున్నాయి.

జంటగా పాములు విహరిస్తున్నప్పుడు వాటికి జోలికి వెళ్లకూడదు. వాటిని చంపితే సర్పదోషం లేదా నాగదోషం కలుగుతుంది. అలాగే దేవాలయాల్లో నాగాలయాలు ఉంటాయి. వాటిని తవ్వి తీసేస్తే దోషం కలుగుతుంది. యంత్రంతో సహా తవ్వేసి కొత్తగా ఆలయం కట్టకుండా పారేసే నాగదోషం ఎదుర్కోక తప్పదు. తాచుపాము పడగ విప్పి ఆడుతున్నప్పుడు మన నీడ దాని మీద అప్పుడు కూడా నాగదోషం కలుగుతుంది.

Advertisement

జాతక రిత్యా రాహు, కేతువుల దోషం ఎక్కువగా ఉంటే దాన్ని కూడా నాగదోషమనే అంటారు . కుజదోషమైనా అది నాగదోషం కిందే లెక్క. వీటిన్నంటికి పరిష్కారం నాగుల చవితి రోజున లేదా సుబ్రమ్మణ్య షష్టిరోజున ప్రత్యేక దీక్షతో పూజ చేయాలి. లేదంటే ఉజ్జయినిలో కుజుడు లింగాకారంలో ఉన్న దేవుడికి పూజ చేయాలి.లేదంటే కాళహస్తిలో సర్పదోష పూజను ఆచరించే దోషం పరిహారం అవుతుంది. సాధ్యమైనంత వరకు నాగదోషం చేయకుండా ఉంటేనే మంచిది. తీవ్ర దోషమైతే గుడి కట్టాలి. సాధారణ దోషమైతే పారాయణంతో సరిపోతుంది.

Tags

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×